Just In
- 5 hrs ago
పవన్ కల్యాణ్‌తో సమంత అక్కినేని.. ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది అందుకేనా?
- 6 hrs ago
ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డ శ్రియ.. లండన్‌లో పోలీసుల తూటా తప్పించుకొని!
- 7 hrs ago
రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. ఆ ఫ్యాన్‌కు అంకితమిచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు
- 8 hrs ago
సెక్స్ అంటే చాలా ఇష్టం.. నాకు నచ్చిన వాళ్లతో తిరుగుతాను: యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
Don't Miss!
- News
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ... ప్రధాని మోడికి 600 మంది మేధావుల లేఖ
- Sports
బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్ ఆడింది.. గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా: రవిశాస్త్రి
- Finance
పెరిగిన టారిఫ్‌లు.. మరి ఇప్పుడైనా టెలికాం షేర్లు కొనవచ్చా?
- Lifestyle
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఫిజికల్ ఫిట్నెస్ కావాలా?: సన్నీ లియోన్ పాఠాలు చెప్తుందట

సన్నీలియోన్ ఇండియన్ స్క్రీన్ పైనే కాదు భారతీయ లైంగిక భావజాలం లోనూ ఒక అలజడి సృష్టించిన మహిళ, ఒక పోర్న్ స్టార్ ని సినిమాల్లో చూడటానికే అంగీకరించని, ఆమెతో నటించటం అంటే ఏదో అవమానకరం అని సాటి నటులే భావించే స్థితినీ దాటుకొని అందరి మనసులనీ ఆకట్టుకున్న సన్నీ ఇప్పుడు దదాపుగా పోర్న్ స్టార్ ట్యాగ్ నుంచి చాలా దూరం వచ్చేసింది.

టాప్ హీరోయిన్లకు కూడా లేనంత క్రేజ్
బాలీవుడ్ టాప్ హీరోయిన్లకు కూడా లేనంత క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఆమెతో ఒక్క ఐటం సాంగ్ చేయించటం సినిమాకి ప్లస్ అవుతుందీ అన్నంత హైప్ తెచ్చుకుంది. అయితే సన్నీకి తెలుసు సినిమా నటిగా ఆడవాళ్ళ స్పాన్ తక్కువ, అదీ ఐటం సాంగ్ డాన్సర్‌గా, మెయిన్ హీరోయిన్ గా కాకుండా మామూలు పాత్రలతో నెగ్గుకు రావటం ఇంకా కష్టం అని. అందుకే వీలైనన్ని భాషల్లో ఆమె నటించటానికే మొగ్గు చూపుతోంది.

ఇంకో ప్రయోగం చేయబోతోంది
ఇక ఇప్పుడు సన్నీ ఇంకో ప్రయోగం చేయబోతోంది ఎమ్ టీవీ కోసం ఫిట్నెస్ గురు అవతారం ఎత్తబోతోంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవటనికి అందం కూడా కలిసి వస్త్యే ఆనందమే కదా అందుకే..! సన్నీ క్రేజ్ ని ఇలా వాడుకుంటోంది ఎమ్ టీవీ... సన్నీలియోన్ త్వరలో ఎమ్ టీవీలో ఓ షో చేయబోతోంది. దాదాపు గంటపాటు సాగే ఈ ప్రోగ్రాంలో శరీరాన్ని ఎలా ఫిట్ గా ఉంచుకోవాలో సన్నీలియోన్ స్వయంగా వివరించనుంది.

కొన్ని ఎక్సర్ సైజులు
సింపుల్ గా.. ఈజీగా చేయగలిగే కొన్ని ఎక్సర్ సైజులు ఎలా చేయాలో ఈ షోలో ప్రేక్షకులకు విడమర్చి చెప్పనుంది. దాదాపు గంటపాటు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఫిజికల్ ఫిట్ నెస్ కోసం తప్పనిసరిగా కొంత సమయం కేటాయించాలని ఈ సుందరాంగి చెబుతోంది. దానివల్ల ఫిజికల్ అండ్ ఎమోషనల్ గా బలంగా ఉండగలమంటోంది.

ఎమ్ టీవీలో చేసే షోలో
సాధారణంగా ఈ ఎక్సర్ సైజులు అవీ అంటే చాలామంది బోర్ గానే ఫీలవుతారు. అందుకే ఎమ్ టీవీలో చేసే షోలో అద్దిరిపోయే మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుంటే... తెరముందు సన్నీ చకచకా చేయగలిగే ఎక్సర్ సైజులు చేస్తూనే వాటి గురించి వివరించేయనుంది. అయినా సన్నీ లియోన్ ను చూస్తూ వర్కవుట్స్ చేయమంటే అభిమానులకు అంతకుమించిన కన్నుల పండుగ ఇంకేముంటుంది?