సన్నీలియోన్: మ్యాన్‌డేట్ మేగజైన్ మత్తెక్కేలా (ఫోటోలు)
హైదరాబాద్: ఇటీవల విడుదలైన 'రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడంతో ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సన్నీ లియోన్‌కు పాపులారిటీ బాగా పెరిగింది. దీంతో పలు మేగజైన్లు ఆమె హాట్ ఫోటోలతో నిండి పోతున్నాయి. ఇటీవల ఆమె మ్యాన్‌డేట్ మేగజైన్ కోసం హాట్ హాట్‌గా పోజులు ఇచ్చింది ఈ బ్యూటీ.
కెనడియన్ పోర్న్ స్టార్ అయిన సన్నీ లియోన్...ఇండియాలో మాత్రం మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఇటీవల ఆమె మ్యాన్‌డేట్ అనే మేగజైన్ కోసం హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. ఈ మేగజైన్ కవర్ పేజీపై ఆమె ఫోటో రావడం ఇది రెండో సారి. 'మ్యాన్ డేట్' అనేది పెద్దలకు మాత్రమే పరిమితమైన ఫోర్నోగ్రాఫిక్ గే మేగజైన్. గే లకు సంబంధించిన విషయాలతో ఉండే ఈ యూఎస్‌కు చెందిన మేగజైన్ ఇపుడు ఇండియాలోనూ బాగా అమ్ముడవుతోందట.
మ్యాన్‌డేట్ మేగజైన్‌కు సంబంధించి సన్నీ లియోన్ ఫోటో షూట్ స్లైడ్ షోలో....

కవర్ గర్ల్
మ్యాన్ డేట్ మేగజైన్ కవర్ పేజీపై సన్నీ లియోన్ దర్శనం ఇవ్వడం ఇది రెండో సారి.

ది హాట్ గర్ల్
ఇటీవల విడుదలైన ‘రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రం విజయం సాధించడంతో సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది సన్నీ లియోన్.

అందమైనా కాళ్లు..
అందమైన పొవాటి కాళ్లు కలిగిన సన్నీ లియోన్ వాటిని ఇలా హాట్ హాట్‌గా మేగజైన్‌పై ప్రదర్శించింది.

బిజీ బిజీ
బాలీవుడ్లో సన్నీ లియోన్‌కు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఆమెకు సౌత్ సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో వడా కర్రీ, తెలుగులో కరెంటు తీగ చిత్రంలో నటిస్తోంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్
‘రాగిణి ఎంఎంఎస్ 2' తర్వాత సన్నీ లియోన్ ‘లీలా' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











