»   » అసలే సన్నిలియోన్..ఆపై కామసూత్ర భంగిమలు (వీడియో)

అసలే సన్నిలియోన్..ఆపై కామసూత్ర భంగిమలు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సన్నీ లియోన్ త్వరలో ‘లీలా' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పాట విడుదలైంది. మూడు నిమిషాల నిడివి గల ఈ పాట సినిమాపై ఒక్కసాగి అంచనాలు అమాంతం పెంచేసింది. ఈ చిత్రంలో సన్నీ లియోన్ గత చిత్రాలకు భిన్నంగా కనిపించబోతోంది. తొలిసారిగా ఆమె ఇందులో త్రిపాత్రాభినయం చేస్తోంది. ఈ పాట లో సన్నీ లియోన్ హాట్ అండ్ సెక్సీ అవతారం ఆకట్టుకుంటోది. మీరూ ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథకు రివేంజ్ అంశాన్ని జోడించారు. 300 సంవత్సరాల కిందట జరిగిన కథతో ఈ సినిమా సాగుతుంది. ట్రైలర్ చూస్తేంటే సన్నీ లియోన్‌ను ఆరాధించే శృంగార ప్రియులను నిరాశ పరచకుండా సినిమా ఉంటుందని స్పష్టమవుతోంది.

Sunny Leone goes extreme hot again

ఇటీవలే ఓ క్లాసికల్ డ్యాన్స్ నంబర్ కూడా చిత్రీకరించారు. ఈ పాట కోసం చాలా శ్రమించిది. సరోజ్ ఖాన్ వద్ద కొన్నాళ్లపాటు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. క్లాసికల్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ నృత్యంలో శిక్షణ తీసుకోవాలని చాలా సార్లు అనుకున్నాను. కానీ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అందుకు వీలుపడలేదు. లీలా చిత్రంతో ఈ కోరిక తీరిందని చెప్పుకొచ్చింద సన్నీ.

బాబీ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. భూషణ్ కుమార్, అహ్మద్, షైరా ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదైలంది. ప్రిన్సెస్ లుక్‌లో సన్నీ లియోన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో మొత్తం 9 పాటలు ప్లాన్ చేసారు. తన గత సినిమాలతో పోలిస్తే ఈచిత్రంలో సన్నీ లియోన్ పూర్తిగా డిఫరెంట్‌గా కనిపించబోతోంది.డిఫరెంటుగా ఉన్నప్పటికీ...సన్నీ లియోన్‌ను ఆరాధించే శృంగార ప్రియులను నిరాశ పరచకుండా సినిమా ఉంటుందని స్పష్టమవుతోంది.

English summary
“Ek Paheli Leela” or simply “Leela” is going to be another sumptuous treat from hot beauty Sunny Leone, the former adult movie actress. Now a latest song titled and the song 'Tere Bin Nahi Laage’ has arrived, where she showcases her love-making angle.
Please Wait while comments are loading...