మగాళ్ళకు మనశ్శాంతి లేకుండా బికినీలో...(ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : అసలే అందగత్తె...ఆపై బికినీ వేసింది..ఇంకేముంది అందరి కళ్ళూ అక్కడే అతుక్కుపోయాయి. 'జిస్మ్‌-2'తో బాలీవుడ్‌లో ప్రవేశించింది నీలి చిత్రాల తార సన్నీలియోన్‌. తాజాగా ఆమె డియోడ్రెండ్ బ్రాండ్ యాడ్ కోసం ఇలా రెచ్చిపోయింది. ఈ ఫొటోషూట్ తో ఆమె మగాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేస్తోందంటున్నారు.

'జిస్మ్‌-2' సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తరవాత 'రాగిణి ఎం.ఎం.ఎస్‌-2' సినిమాలో అవకాశం వచ్చింది. దీంతోపాటు ఆమె 'జాక్‌పాట్‌' సినిమాలోనూ నటిచింది. హిట్ ఫ్లాఫులకు సంభందం లేకుండా ఆఫర్స్ అంది పుచ్చుకుంటోంది.

ఈ ఫొటో షూట్ లో సన్నీ లియోన్ రూపం అందంగా, ఆకట్టుకునే విధంగా సెక్సీగా ఉండటం తో ఖచ్చితంగా తమ యాడ్ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. సన్ని లియోన్ సైతం ఇది తనకు ప్రమోషన్ గా భావిస్తున్నానంటోంది. అందాల ఆరబోతకు ఆమె అభ్యంతరం చెప్పనంత కాలం ఇలాంటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయనేది నిజం.

ఫొటో షూట్ ఫొటోలు..మీ కోసం...

అదే ప్లస్...

అదే ప్లస్...

సన్నీ లియోన్‌ కెరీర్ బాలీవుడ్లో సజావుగానే సాగుతోంది. బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన సన్నీ లియోన్ ‘జిస్మ్-2' చిత్రంతో హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఫోర్న్ స్టార్ కావడంతో నగ్నంగా అందాలు ఆరబోయడానికి ఏమాత్రం సంకోచించని తత్వం కావడంతో పలువురు బాలవుడ్ నిర్మాతలు, దర్శకుడు ఆమెతో న్యూడ్ సీన్లు, హాట్ ఐటం సాంగులు చేయించి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నాల్లోకి దిగి పోయారు.

ఇంటర్నేషనల్ గానూ...

ఇంటర్నేషనల్ గానూ...

సన్నీ లియోన్ న్యూడ్ అండ్ హాట్ ఫోటో షూట్లు అంతర్జాలాన్ని ముంచెత్తడంతో సన్నీ లియోన్ ఇండియాలో టాప్ సెలబ్రిటీగా మారి పోయింది.

మొదట్లో ఒప్పుకోలేదు కానీ...

మొదట్లో ఒప్పుకోలేదు కానీ...

ఇక సన్నీలియోన్ భారత్ లో అడుగు పెట్టిన కొత్తలో చాలా మంది వ్యతిరేకించారు. అలాంటి వాళ్లను ఇండియా ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టనివ్వడం వల్ల అనర్ధాలు జరిగిపోతాయని, ఆమె నీలి చిత్రాలు భారతీయ యవతపై చెడు ప్రభావం చూపుతాయని వ్యతిరేకించారు. విషయం కేంద్ర ప్రభుత్వానికి కంప్లయింట్ చేసే వరకు వెళ్లింది.

అందుకేట...

అందుకేట...

నటిగా తొలి అడుగులు వేసేటప్పుడు శిక్షణ తీసుకోవడం సాధారణమే. అయితే ఈ చిత్రంలో సన్నీ భిన్నమైన భావోద్వేగాల్ని పలికించాల్సి ఉందట. అయితే ఆమెకి వాణిజ్యపరమైన చిత్రాల్లో నటించిన అనుభవం లేదు. హావభావ ప్రకటనలో ఇబ్బందులు ఎదురు కాకుండా ఆమె కోసం శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ చిత్రంకు క్రేజ్ తేవటంలో భాగంగా ప్రత్యేకమైన ఫోటో షూట్ ని ఏర్పాటు చేస్తున్నారు.

మాననంటోంది..

మాననంటోంది..

బాలీవుడ్‌ అవకాశాలు రావడం మొదలు పెట్టాక ఆ పాడు సినిమాల్లో నటించడం మానేస్తుందని అంతా భావించారు. అలాంటిదేమీ లేది, బాలీవుడ్ సినిమాల కోసం ఫోర్న్ చిత్రాల్లో నటించడం మానేయబోనని, ఆ సినిమాల ద్వారానే నేను ఇంత పెద్ద స్టార్ ను అయ్యాను, అవి పాడు సినిమాలు కాదు, వ్యభిచారం అంతకంటే కాదు, శృంగారం గురించి తెలుసుకోవడానికి, శృంగార రసాన్ని తెరపై చూసి ఆనందించడమే ఆ సినిమాల ఉద్దేశ్యం, అవి ఫారిన్‌లో చట్టబద్దతే అని తెగేసి చెబుతోంది.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

సన్నీ లియోన్‌ రాను రాను బాలీవుడ్లో తన పాపులారిటీ పబ్లిసిటీ బాగా పెంచుకుంటోంది. ఆమెకు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి.

అంతా సపోర్ట్

అంతా సపోర్ట్

కేసు వేసినప్పుడు ప్రెస్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడితో పాటు చాలా మంది ప్రముఖులు సన్నీకి అనుకూలంగా మాట్లాడటం గమనార్హం. ఆమె ఫోర్న్ చిత్రాల్లో నటించినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదు, ఆ దేశాల్లో అవి చట్టబద్దమే, ఇక్కడ అలాంటివి చేయడం లేదుకదా అంటూ ఎదురు ప్రశ్నించారు.

వర్మ వంటి వారు సైతం...

వర్మ వంటి వారు సైతం...

ఇక రామ్ గోపాల్ వర్మ, పూనమ్ పాండే లాంటి వారు ఆమెకు పరోక్షంగా మద్దతు ఇచ్చారు. ఇండియాలో ఫోర్న్ సినిమాలను చట్టబద్దం చేయాలి, వాటిపై నిషేదం విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ లో, సెల్ ఫోన్లలో వాటిని చాటు మాటుగా వీక్షిస్తూనే ఉన్నారంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు

మారని ఇమేజ్ ...

మారని ఇమేజ్ ...

ఎంత కాదన్నా.... సన్ని లియోన్ ఎన్ని కబుర్లు చెప్పినా ఆమె ఫోర్న్ స్టార్ ఇమేజ్ ఆమెను వదలటం లేదు. దాంతో ఆమెను తమ సినిమాల్లో చేయటానికి ఓ మాదిరి హీరోలు కూడా ఒప్పుకోవటం లేదు. సన్నిలియోన్ తో చేస్తే తమ సినిమాలకు ప్యామలీ ఇమేజ్ దెబ్బతింటుందని భావిస్తున్నారు. మహేష్ భట్ క్యాంప్, ఏక్తా కపూర్ తప్ప.. సన్నిలియోన్ తో చేసే ధైర్యం చేయటం లేదు. అయితే తాను బాలీవుడ్ లో సెటిల్ అవ్వటానికే వచ్చానని సన్ని చెప్పటం విశేషం.

తెరను వేడిక్కిస్తూ..కిక్కిస్తూ...

తెరను వేడిక్కిస్తూ..కిక్కిస్తూ...

‘జిస్మ్-2' చిత్రంతో పరిచయమైన ఈ ఫోర్న్ స్టార్.. అందచందాల ప్రదర్శనతో బాలీవుడ్ వేడిక్కిపోయింది. నటనకన్నా ఆమె శరీరంపైనే కెమెరాల దృష్టి. అది గమనించిన ఈ ముద్దుగుమ్మ ఇలా తను కేవలం ఫోర్న్ స్టార్ ని కాదు భారతీయ సంస్కృతిలో కూడా కలిసిపోగలని చెప్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X