న్యూ ఇయర్ నైట్...సన్నీ లియోన్ రేటు ఎంతో తెలుసా?

By Bojja Kumar

హైదరాబాద్: కొత్త సంవత్సరానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరో పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్ సంబరాలు మొదలు కాబోతున్నాయి. 2014 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2015 సంవత్సరానికి వెల్ కం చెబుతూ డిసెంబర్ 31న జరిగే సెలబ్రేషన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అర్ధరాత్రి వరకు జరిగే న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో సినీ తారలు సైతం తమ ఆట పాటలతో సందడి చేయడం గత కొన్నేళ్లుగా షరా మామూలుగా జరుగుతున్న తంతే. ఇందుకోసం వారికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో తన అందచందాలతో బాలీవుడ్లో హాట్ కేకులా మారిన కెనడియన్ అడల్ట్ స్టార్ సన్నీ లియోన్ కూడా న్యూఇయర్ వేడుకల్లో సందడి చేయబోతోంది.

Sunny Leone in New Year Night celebrations

ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 31 నైట్ హైదరాబాద్ లో జరిగే సెలబ్రేషన్స్‌లో సన్నీ లియోన్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లోని ఓ ఫేమస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ వేడుకలో సన్నీ లియోన్ ఆడి పాడనుందట. ఈ సెలబ్రేషన్స్ లో సంపన్నులకు మాత్రమే చోటు ఉంటుందని టాక్. ఇందుకోసం ఆమెకు రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందట. ఆమె అడిగిన మొత్తం చెల్లించడానికి నిర్వాహకులు ఓకే చెప్పినట్లు సమాచారం.

ఈ వేడుకలో ఆమె బాలీవుడ్లో పలు హాట్ ఐటం సాంగులకు.....సెక్సీగా ఒంపు సొంపులు ప్రదర్శిస్తూ నృత్యం చేస్తుందని అంటున్నారు. సెలక్టెడ్ బిగ్ షాట్స్ మాత్రమే ఈ సెలబ్రేషన్స్ కు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X