బూతు సినిమాలు చేసినందుకు గర్వపడుతోంది
'నా గత జీవితమే లేకుండా, నేను ఎవరు అనేది ఎవరికీ తెలిసి ఉండేది కాదు. ఫోర్న్ స్టార్‌ను అయినందుకు నేనేమీ సిగ్గుపడటం లేదు. ఫోర్న్ సినిమాల్లో నటించడం వల్లనే ప్రపంచం నన్ను గుర్తించింది. భారత్ లో అకాశాలు రావడానికి కారణం కూడా నేను గతంలో నటించిన ఫోర్న్ సినిమాలే. అందుకే ఫోర్న్ స్టార్‌ను అయినందుకు గర్వపడుతున్నాను' అని చెప్పుకొచ్చింది సన్నీ లియోన్.
ఫోర్న్ స్టార్ కావడంతో నగ్నంగా అందాలు ఆరబోయడానికి ఏమాత్రం సంకోచించని తత్వం కావడంతో పలువురు బాలవుడ్ నిర్మాతలు, దర్శకుడు ఆమెతో న్యూడ్ సీన్లు, హాట్ ఐటం సాంగులు చేయించి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నాల్లోకి దిగి పోయారు. దీనికి తోడు సన్నీ లియోన్ న్యూడ్ అండ్ హాట్ ఫోటో షూట్లు అంతర్జాలాన్ని ముంచెత్తడంతో సన్నీ లియోన్ ఇండియాలో టాప్ సెలబ్రిటీగా మారి పోయింది.
ఇక సన్ని లియోన్ ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ...తన పేరెంట్స్ పంజాబ్ కి చెందిన వారేనని, తాను ఇండియాకు చెందిన దాన్ని అనే అంది. తాను ఫోర్న్ ఇండస్ట్రీలోకి కావాలని వెళ్లలేదని, కానీ డబ్బు సంపాదించటానికి అదో మంచి మార్గం అని తెలిసాక వెళ్లకుండా ఉండలేకపోయాను అంది. మొదట తన తల్లితండ్రులు వ్యతిరేకించారు కానీ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోమని తనను దగ్గరకు తీసుకున్నారని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications












