twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బూతు భామపైనే మోజు...!(టాప్ ర్యాంక్స్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : భారతీయ ప్రేక్షకుల అభిరుచులు మారిపోతున్నాయి. ఒకప్పుడు నటనకు పెద్ద పీటవేసే ప్రేక్షకులు ఇప్పుడు కేవలం హీరోయిన్ల అందాలపైనే మక్కువ పెంచుకుంటున్నారు. అంతే కాదు ఎంత సెక్సీగా ఉంటే, సిగ్గు విడిచి ఎంత ఎక్కువగా అంగాంగ ప్రదర్శన చేస్తారో వారినే అందలారికి ఎక్కిస్తున్నారు. ఇటీవల కాలంలోని కొన్ని గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది.

    2012 డిసెంబర్ నెలలో గూగుల్ సెర్చ్, యూట్యూబ్‌ను సందర్శించిన వారిలో అత్యధిక మంది ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ గురించే ఎక్కువ సెర్చ్ చేసి ఆమె నగ్న ఫోటోలు, హాట్ వీడియోలు చూసారని గూగుల్ సంస్థ వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. కత్రినా కైఫ్, ఐశ్వర్య రాయ్ లాంటి వారు కూడా సన్నీ అందాల దాటికి తట్టుకోలేక 2, 3 స్థానాలకు దిగజారి పోయారు. ఇక టాప్ 5 లిస్టులో సల్మాన్ ఖాన్ మాత్రమే స్థానం దక్కించుకున్నాడు.

    గూగుల్ లెక్కల ప్రకారం డిసెంబర్ నెలలో 3.5 కోట్ల మంది సన్నీ లియోస్ గురించి సమాచారం, హాట్ ఫోటోలు, వీడియోల కోసం సెర్చ్ చేసారు. దీంతో ఆమెకు నెం.1 స్థానం దక్కింది. కత్రినా కైఫ్ 1.6 కోట్లతో 2వ స్థానంలో, ఐశ్వర్య రాయ్ 1.1 కోట్ల తో 3వ స్థానంలో, సల్మాన్ ఖాన్ కోటితొ 4వ స్థానంలో, 87 లక్షలతో కరీనా కపూర్ 5వ స్థానంలో నిలించారు.

    ఒక ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా....అమీర్ ఖాన్(80 లక్షలు), అక్షయ్ కుమార్(73 లక్షలు), విద్యా బాలన్(61 లక్షలు), కాజల్ అగర్వాల్(59 లక్షలు), మల్లికా షెరావత్(56లక్షలు), ఇమ్రాన్ హస్మి(52 లక్షలు), దీపిక పడుకొనె(52 లక్షలు), ప్రియాంక చోప్రా(49 లక్షలు), షారుక్ ఖాన్(48 లక్షలు), జెనీలియా డిసౌజా(43 లక్షలు), కరిష్మా కపూర్(41 లక్షలు), అమితాబ్ వచ్చన్(39 లక్షలు), మాధురి దీక్షిత్(39 లక్షలు), అజయ్ దేవగన్(39 లక్షలు), అనుష్క వర్మ(35 లక్షలు).

     బూతు భామపైనే మోజు...!(టాప్ ర్యాంక్స్)

    సన్నీ లియోన్ హాట్ ఫోటోలు, వీడియోలు, సమాచారం కోసం 3.5 కోట్ల మంది వెతికారు

     బూతు భామపైనే మోజు...!(టాప్ ర్యాంక్స్)

    కత్రినాకైఫ్ కోసం 1.6 కోట్ల మంది వెతికారు

     బూతు భామపైనే మోజు...!(టాప్ ర్యాంక్స్)

    ఐశ్వర్యరాయ్ కోసం 1.1 కోట్ల మంది సెర్చ్ చేసారు.

     బూతు భామపైనే మోజు...!(టాప్ ర్యాంక్స్)

    సల్మాన్ ఖాన్ గురించిన సమాచారం కోసం కోటి మంది సెర్చ్ చేసారు

     బూతు భామపైనే మోజు...!(టాప్ ర్యాంక్స్)

    కరీనా కపూర్ కోసం 87 లక్షల మంది సెర్చ్ చేసారు.

     బూతు భామపైనే మోజు...!(టాప్ ర్యాంక్స్)

    అమీర్ ఖాన్ సినిమాల సమాచారం కోసం 80 లక్షల మంది సెర్చ్ చేసారు.

     బూతు భామపైనే మోజు...!(టాప్ ర్యాంక్స్)

    అక్షయ్ కుమార్ సమాచారం కోసం 73 లక్షల మంది సెర్చ్ చేసారు.

     బూతు భామపైనే మోజు...!(టాప్ ర్యాంక్స్)

    విద్యా బాలన్ సమాచారం, ఫోటోల కోసం 61 లక్షల మంది సెర్చ్ చేసారు.

     బూతు భామపైనే మోజు...!(టాప్ ర్యాంక్స్)

    కాజల్ అగర్వాల్ సమాచారం, ఫోటోల కోసం 59 లక్షల మంది వెతికారు.

     బూతు భామపైనే మోజు...!(టాప్ ర్యాంక్స్)

    మల్లికా షెరావత్ ఫోటోలు, వీడియోల కోసం 56 లక్షల మంది సెర్చ్ చేసారు.

    English summary
    
 Sunny Leone is the most searched celebrity. She was searched online 3.5 crore times in December 2012. second ranker Katrina Kaif, with 1.6 crore searches should not grudge her this place.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X