twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    న్యూడ్‌‌గా సన్నీలియోన్.. అక్కడే సీనియర్ నటుడు.. అది డేర్‌గా అడిగేయడంతో! హాట్ ఇష్యూ

    |

    శృంగార తార భారీ పాపులారిటీ తెచ్చుకున్న సన్నీలియోన్ క్రమంగా ఆ ఫీల్డ్ వదిలేసి వెండితెరపై కాలుమోపిన సంగతి తెలిసిందే. సన్నీ అందాలు అంతకుముందే సుపరిచితం కావడంతో అలా వచ్చి రాగానే స్టార్ హీరోయిన్స్‌ని మించి క్రేజ్ కొట్టేసింది ఈ హాట్ బ్యూటీ. ఎప్పటికప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోయే ఈ బోల్డ్ బ్యూటీని తాజాగా సీనియర్ నటుడు పలకరించి, ఫోన్ నెంబర్ అడిగారట. దీనికి సన్నీ స్పందించిన తీరు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దామా..

    బోల్డ్ అవతార్.. హీరోయిన్లతో హాట్ పోజులు

    డబూ రత్నానీ క్యాలెండర్ కోసం హీరోయిన్ల సెమీ న్యూడ్ ఫోటోలు షూట్ చేస్తున్నారు. ఇందుకోసం పాపులర్ అండ్ హాట్ బ్యూటీలను ఎంపిక చేసుకొని వారితో ఆ ఫోటో షూట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సన్నీలియోన్, కియారా అద్వానీ లాంటి బోల్డ్ బ్యూటీస్ హాట్ ఫోటోలను తీశారు.

    అదొక్కటే అడ్డు.. సోషల్ మీడియా సెగ

    దాదాపుగా న్యూడ్ పిక్ అన్నట్లుగానే అనిపిస్తున్న ఈ ఫొటోల్లో సదరు హీరోయిన్స్ తమ ప్రయివేట్ పార్ట్స్ మాత్రం కనిపించకుండా చిన్న అడ్డు పెట్టుకున్నారు. కియారా ఆకు చాటున అందాలు దాచిపెట్టగా, సన్నీలియోన్.. ఓ పుస్తకాన్ని తన అందాలకు అడ్డు పెట్టేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

    న్యూడ్ ఫోటో షూట్.. వెంటే ఉన్న సీనియర్ నటుడు

    న్యూడ్ ఫోటో షూట్.. వెంటే ఉన్న సీనియర్ నటుడు

    ఈ ఫొటో షూట్ జరుగుతున్న సమయంలో సన్నీలియోనీతో పాటు ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కూడా ఉన్నారట. ఫొటో షూట్ పూర్తికాగానే ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారట. ఈ క్రమంలో సన్నీ ఫోన్ నెంబర్ అడిగారట కబీర్ బేడీ. దీంతో వెంటనే రియాక్ట్ అయిన సన్నీ అతనికి షాకిస్తూ తెలివిగా తప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

    ఇవ్వనంటే ఫీల్ అవుతాడేమో అని.. ఆయన షాక్

    ఇవ్వనంటే ఫీల్ అవుతాడేమో అని.. ఆయన షాక్

    సినీ ఇండస్ట్రీలో కబీర్ బేడీ ఓ సీనియర్ నటుడు కాబట్టి.. నెంబర్ ఇవ్వనంటే ఫీల్ అవుతాడేమో అని భావించి, తన నెంబర్‌కి బదులుగా తన భర్త డేనియల్ వెబర్ నెంబర్ ఇచ్చేసిందట సన్నీ. ఈ విషయం తెలుసుకున్న కబీర్ షాక్ అయినట్లుగా పలు బాలీవుడ్ మీడియా వర్గాలు తెలిపాయి.

    Recommended Video

    Is Trisha Back To Tollywood With This Movie ? || అందరి డౌట్ దానిపైనే!
    బోల్డ్ బ్యూటీ మాత్రమే కాదు.. అందులోనూ ఫాస్టే మరి

    బోల్డ్ బ్యూటీ మాత్రమే కాదు.. అందులోనూ ఫాస్టే మరి

    అంతేకాదు నెంబర్ ఇవ్వకుండా తపించుకున్న సన్నీ తెలివికి కబీర్ ఫిదా అయ్యారని తెలుస్తోంది. మొత్తానికి సన్నీ మాత్రం బోల్డ్ బ్యూటీనే కాదు తెలివైన దాన్ని కూడా అని నిరూపించుకుందని ఈ ఇన్సిడెంట్ చూసిన జనం చెప్పుకుంటున్నారు.

    English summary
    Sexy star Sunny Leone is puts special intrest to act in more movies. Recently she participated in semi nude photo shoot. In this photo shoot session actor Kabir Bedi asked her phone number.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X