»   » చూస్త్తూ..!చూస్తూ..!! ఏమైపోతారో.., సన్నీ లియోన్ స్విమ్మిగ్ పూల్ జంప్ (వీడియో)

చూస్త్తూ..!చూస్తూ..!! ఏమైపోతారో.., సన్నీ లియోన్ స్విమ్మిగ్ పూల్ జంప్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత సన్నీ లియోన్‌ ఇమేజ్‌ మారిపోయింది. నటిగా విజయం సాధించిన ఆమె మోస్ట్‌ ఫేమస్‌ ఇండియన్‌-కెనడియన్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. నెమ్మదిగా ఆమె మీద ఉన్న పాత పోర్న్ స్టార్ ముద్ర కూడా మర్చిపోతున్నారు జనం. అయితే ఆమెని ఒక మామూలు నటి గా ఇటు భారత్‌లో, అటు కెనడాలో ఆమెను అంగీకరిస్తున్నారు. ఒకప్పుడు సన్నీ లియోన్ అన్న పేరు పెద్ద బూతులా చూసిన జనం కూడా ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు. చీఅ పల్లెల్లో సైతం ఆమె ఫొటోలని గోడలపై అతికించుకునే కుర్రా ఫ్యాన్స్ ఉన్నారు...

అబ్బాయిలే కాదు అమ్మాయిలలోనూ సన్నీ ఫాలోయింగ్ తక్కువేం కాదు మరి... శృంగార చిత్రాల నుండీ నుండి బాలీవుడ్ వరకూ ఈమె ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కెనడాలో భారతీయ సంతతికి జన్మించిన ఈమె మొదట నీలి పరిశ్రమలోకి వెళ్లి నెమ్మదిగా భారత్ కు వచ్చి బాలీవుడ్ వైపుకు అడుగులు వేసింది. తొలుత ఈమె రాకను బాలీవుడ్ జనాలు ఒప్పుకోలేదు. కానీ కాలక్రమేణా ఆమెను అంగీకరించారు. దీంతో ఆమె పెద్ద స్టార్ గా ఎదిగింది. సాధారన ప్రేక్షకులు కూడా సన్నీ పట్ల అభిమానం పెంచుకున్నారు. మరోవైపు కెనడాలో కూడా ఆమెను ఆదరిసున్నారు.

సన్నీ లియోన్ తాజాగా ఒక వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసింది. దెబ్బతో అది వైరల్ అయిపోతోంది..! ప్రస్తుతం ఒక బాలీవుడ్ చిత్రంలో సన్నీ నటిస్తోంది. షూటింగ్ లో భాగంగా ఆమె భర్త డేనియల్ వెబర్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా మారిషస్ కు వెళ్లారు. అక్కడికి చేరుకోగానే కొంత సేపు నగరంలో చక్కర్లు కొట్టింది. బాగా అలసిపోయినట్టుంది.. ఆ తరువాత స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడానికి సిద్ధపడింది.ఆ తరువాత సేద తీరేందుకు టూ పీస్ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని.. వయ్యారంగా నడుచుకుంటూ స్విమ్మింగ్ పూల్ లోకి దూకింది. ఈ దృశ్యం కెమెరా కళ్లకు చిక్కింది!

అంతే ఆ పెద్ద అందాల చిన్న వీడియోని' సోషల్ మీడియా ఇన్స్టాగ్రాం అక్కౌంట్ లో లో షేర్ చేసింది సన్నీ. అంతే... సెకెన్లు గడిచేలోపు వైరల్ అయిపోయింది. వీక్షకుల సంఖ్య టపాటపా పెరిగేసింది. ఈ వీడియో షేర్ చేసిన ఐదు గంటల్లోనే మూడు లక్షల వ్యూస్ వచ్చేశాయి! ఇంకా చూస్తూనే ఉన్నారు. వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. ఒకసారి చూస్తున్నవారు మళ్లీ చూస్తారు..! మళ్లీ చూసినవారు... ఇంకోసారి చూడాలని సేవ్ చేసుకుంటారు! బికినీలో ఇంత సెక్సీగా కనిపిస్తుంటే... యూత్ కి సన్నీ వైరస్ ఎక్కేయకుండా ఎలా ఉంటుందీ వీడియో వైరల్ కాకుండా ఎందుకు ఉంటుంది!

English summary
Here is a private video by sunny leone , which is now viral in internet. Her pool splash in cold water . She is still gorgeous and cute
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu