For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెటా (PETA) కోసం నగ్నంగా... మరోసారి తనలో హాట్ కోణాన్ని బయటపెట్టిన సన్నీ లియోన్

  |
  Sunny Leone Hot Vedio For PETA సన్నీ మరోసారి నగ్నంగా

  ఇప్ప‌టివ‌ర‌కు పోర్న్‌స్టార్‌గా ఎన్నోసార్లు న‌గ్నంగా క‌నిపించిన స‌న్నీ.. తాజాగా ఓ మంచి ప‌ని కోసం న్యూడ్‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది. పెటా త‌ర‌పున ప్ర‌చారం కోసం భ‌ర్త డానియేల్ వెబ‌ర్‌తో క‌లిసి న‌గ్నంగా కనిపించింది. మొస‌ళ్ల చ‌ర్మాన్ని ఎలా వ‌లుస్తారు? గొర్రెల నుంచి ఊలు ఎలా తీస్తారో తెలియ‌జేస్తూ పెటా ఓ వీడియోను రూపొందించింది. జంతు చ‌ర్మాల‌తో త‌యారుచేసేవాటిని ధ‌రించాల‌నుకోవ‌డం మంచిది కాద‌ని తెలియ‌జేస్తూ స‌న్నీ, ఆమె భ‌ర్త ప్ర‌చారం చేస్తున్నారు.

  జంతువులను కాపాడుకోవాలని

  జంతువులను కాపాడుకోవాలని

  కేవలం నటిగా మాత్రమే కాకుండా సామాజిక ఉద్యమాల్లో కూడా మమేకం అవుతూ ఉంటుంది సన్నీ లియోన్. అలా ఈమె "పెటా"లో సభ్యురాలు, ఆ ఉద్యమంలో భాగస్వామ్యురాలు. ఇలాంటి నేపథ్యంలో జంతువులను కాపాడుకోవాలని ఉద్యమానికి ఊతమిస్తూ నగ్నప్రదర్శన చేసింది సన్నీ.

   నగ్నత్వంలో ఉన్న సందేశం

  నగ్నత్వంలో ఉన్న సందేశం

  జంతువులను చంపి వాటి తోలు తీసి తయారు చేసిన దుస్తులను ధరించరాదు.. అనేది ఈ నగ్నత్వంలో ఉన్న సందేశం. ప్ర‌స్తుతం సినీ ప్ర‌ప‌పంచంలో స‌న్నీలియోన్‌కు ఉన్న డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్క స‌న్నీ లియోన్ ఐటెం సాంగ్‌తో సినిమాను విజ‌య తీరాల‌కు చేర్చేయ‌వ‌చ్చ‌నే అభిప్రాయానికి వ‌చ్చేశారు సినీ నిర్మాత‌లు.

   పోర్న్‌స్టార్ ఇమేజ్‌

  పోర్న్‌స్టార్ ఇమేజ్‌

  అయితే, తాజాగా స‌న్నీ ఒక్క‌సారిగా త‌న పాత రోజుల్లోకి వెళ్లింది. అదేందంటారా..? అదేనండీ త‌న గ‌త‌ పోర్న్‌స్టార్ ఇమేజ్‌ను ఒక్క‌సారిగా మ‌ళ్లీ ప్ర‌ద‌ర్శించింది ఈ భామ‌. జంతువులను కాపాడ‌టం కోసం త‌న భ‌ర్త‌తో క‌లిసి ఎక్స్‌ఫోజ్ చేయ‌డం మ‌రో విశేషం. అస‌లు విష‌యానికొస్తే.. జంతు సంర‌క్ష‌ణ కోసం పెటా సంస్థ త‌రుపున స‌న్నీ లియోన్ ప్రచారం చేస్తున్న విష‌యం తెలిసిందే.

  భ‌ర్త‌తో క‌లిసి

  భ‌ర్త‌తో క‌లిసి

  అస‌లే చ‌లికాలం కావ‌డంతో.. ఈ సీజ‌న్‌ దేశంలో చ‌లికోట్లు అంటూ జంతు చ‌ర్మంతో చేసిన దుస్తుల‌ను వాడేందుకు ప‌లువురు ఆస‌క్తి చూపుతురున్న త‌రుణంలో పెటా సంస్థ ఈ ప్ర‌చారానికి నాంది ప‌లికింది. అందులో భాగంగా త‌న భ‌ర్త‌తో క‌లిసి స‌న్నీ లియోన్ త‌న హాట్‌నెస్‌కి ప‌దునుపెట్టారు.

  షూట్ ప్ర‌ధాన ఉద్దేశం

  షూట్ ప్ర‌ధాన ఉద్దేశం

  గొర్రెల నుంచి ఊలు, మొస‌ళ్ళ చర్మాన్ని ఎలా తీస్తారు.? వంటి విషయాల్ని స‌న్నిలియోన్‌, ఆమె భ‌ర్త‌పై షూట్ చేసింది పెటా సంస్థ. జంతు చ‌ర్మంతో యారు చేసిన వాటిని మ‌నం ధ‌రించాల‌నుకోవ‌డం మంచిది కాద‌నేది ఈ షూట్ ప్ర‌ధాన ఉద్దేశం. ఈ వీడియో చూసిన ప్ర‌జ‌లు మేర‌కు స‌న్నీ విన్న‌పాన్ని పాటిస్తారో మ‌రీ..!

   ఇదే తరహా ప్రచారం

  ఇదే తరహా ప్రచారం

  గతం లో కూడా ఇదే తరహా ప్రచారం లో భాగంగా నాన్ వెజిటెరియ‌న్ కు వ్య‌తిరేకంగా పెటా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌కు స‌న్నీ లియోన్ త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది..ఇక‌పై తాను కూడా వెజిటెరియ‌న్ తీసుకుంటాన‌ని, నాన్‌వెజ్ త్య‌జిస్తున్నాన‌ని బ‌హిరంగా ప్ర‌క‌టన ఇచ్చింది..

  ఆకుకూరలను తింటున్నాను

  ఆకుకూరలను తింటున్నాను

  అంతే కాకుండా స్సైసీ యువ‌ర్ లైఫ్ అంటూ ఎండు మిర‌ప‌కాయాల‌పై బికినీతో ఫోటో దిగింది..ఈ పోటో ద్వారా మాంసం తినకుండా తాజా ఆకుకూరలను తినమని హితబోధ చేస్తోంది . నేను కూడా మాంసాన్ని పక్కన పెట్టాను , ఆకుకూరలను తింటున్నాను అప్పటి నుండి నాలో తెలియని కొత్త శక్తి వచ్చింది అంటూ చెబుతోంది సన్నీ లియోన్ .

  English summary
  Sunny Leone The hot and sensuous actress bared it all for the campaign along with her musician husband, Daniel Weber, to publicize animal-free fashion.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X