»   » శృంగార తారతో ఎనర్జీ డ్రింక్, రెచ్చిపోవచ్చే అర్థం! (ఫోటోస్)

శృంగార తారతో ఎనర్జీ డ్రింక్, రెచ్చిపోవచ్చే అర్థం! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో ఎనర్జీ డ్రింకులకు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రెడ్ బుల్, త్రిబుల్ ఎక్స్ లాంటి ఎనర్జీ డ్రింకులు తయారు చేస్తున్న సంస్థలు మంచి లాభాలు ఆర్జిస్తుండటంతో మరిన్ని కొత్త సంస్థలు ఈ రంగంలోకి అడుగు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి.

తాజాగా ముంబైలో ‘గోల్డ్ ఫాగ్' అనే కొత్త ఎనర్జీ డ్రింక్ లాంచ్ అయింది. దీన్ని బాలీవుడ్ సెక్స్ బాంబ్, శృంగార తార సన్నీ లియోన్ తో రిలీజ్ చేయించారు. ముఖ్యంగా యువత ఈ ఎనర్జీ డ్రింకులను ఎక్కువగా వాడుతోంది. ఎక్కువ మంది తమ భాగస్వామితో శృంగారం చేసే సమయంలో తక్షణ శక్తి కోసం ఇలాంటి ఎనర్జీ డ్రింకులను వాడుతున్నారనే ప్రచారం కూడా ఉంది.

Also Read: సన్నిలియోన్ గౌన్ ఎత్తి చూసాడు (వీడియో)

సన్నీ లియోన్ లాంటి శృంగార తారతో ఈ ఎనర్జీ డ్రింకు రిలీజ్ చేయిచడం ద్వారా... ఆ సమయంలో రెచ్చిపోవచ్చే సంకేతాలు ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో సెక్స్ కెమెడీ ప్రధానంగా వచ్చే సినిమాల్లో సన్నీ లియోన్ తన హవా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

సన్నీ లియోన్ నటించిన ‘మస్తీ జాదె' చిత్రం ఇటీవల విడుదలై యువతను, శృంగార ప్రియులను ఉర్రూతలూగించింది. పెద్దలకు మాత్రమే పరిమితమైన అడల్ట్ కామెడీ, బికినీ సీన్లు, సెక్స్ సన్నివేశాల ఉండటంతో ఓ వర్గం ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఎంటర్టెన్ చేసింది. వసూళ్ల పరంగా కూడా మంచి ఫలితాలు రాబట్టింది.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

కొత్తగా మార్కెట్ లోకి ‘గోల్డ్ ఫాగ్' అనే ఎనర్జీ డ్రింకును లాంచ్ చేస్తున్న సన్నీ లియోన్.

శృంగార తార

శృంగార తార

శృంగార తార సన్నీ లియోన్ తో రిలీజ్ చేయించడం ద్వారా తాము టార్గెట్ గా పెట్టుకున్న కష్టమర్లను త్వరగా రీచ్ అవుతామనే ఉద్దేశ్యంతో తయారీదారులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ సమయంలో...

ఆ సమయంలో...

ముఖ్యంగా యువత ఈ ఎనర్జీ డ్రింకులను ఎక్కువగా వాడుతోంది. ఎక్కువ మంది తమ భాగస్వామితో శృంగారం చేసే సమయంలో తక్షణ శక్తి కోసం ఇలాంటి ఎనర్జీ డ్రింకులను వాడుతున్నారనే ప్రచారం కూడా ఉంది.

మస్తీ జాదె

మస్తీ జాదె

సన్నీ లియోన్ నటించిన ‘మస్తీ జాదె' చిత్రం ఇటీవల విడుదలై యువతను, శృంగార ప్రియులను ఉర్రూతలూగించింది.

English summary
Photos of Sunny Leone launching Energy Drink Gold Fogg.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu