హీరోయిన్... లోదుస్తులు వేలానికి
శృంగార చిత్రాల తార సన్నీ లియోన్ బిగ్ బాస్ షో ద్వారా భారత్‌లో అడుగుపెట్టి తన అందాలతో, సెక్సీ చేష్టలతో బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అమ్మడు ప్రస్తుతం 'జిస్మ్ 2' చిత్రంలో నటిస్తోంది. పూజాభట్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో యూత్‌కు మత్తెక్కించే మషాలా బాగా దట్టించి రూపొందిస్తున్నారు.
సినిమాపై అంచనాలు పెంచడంలో భాగా చిత్రం దర్శక నిర్మాతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తొలుత ఈచిత్రంలోని నటీనటుల కాస్టూమ్స్ వేలం వేయాలని నిర్ణయించారు. ఈ వేలంలో సన్నీ లియోన్ లోదుస్తులు కూడా వేలానికి పెట్టనున్నారట. బ్లూఫిల్మ్ తార కాబట్టి ఆమె లోదుస్తులు దక్కించుకోవడానికి శృంగార ప్రియులు పోటీ పడతారని అంచనా వేస్తున్నారు.
ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఏం చేస్తారు అని అడిగితే...సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తాం అంటున్నారు దర్శక నిర్మాతలు. మరి దర్శక నిర్మాతల ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో, ఏ మేరకు ప్రచారం సాగుతుందో చూడాలి.
భారత్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి సన్నీలియోన్‌కు కాసుల పంట పండుతోంది. సన్నీ లియోన్ మ్యాన్ ఫోర్స్ అనే కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. మ్యాన్ ఫోర్స్ కండోమ్ కంపెనీతో పాటు, సెల్ ఫోన్ల మార్కెట్లోకి కొత్తగా ఎంటరైన Chaze అనే కొత్త మొబైల్ కంపెనీ కూడా సన్నీ లియోన్ను ప్రాచార కర్తగా నియమించుకుంది.
రాగిణి ఎంఎంఎస్'కి సీక్వెల్‌లో కూడా సన్నీ లియోన్ నటించబోతోంది. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టుకొంది. నిర్మాణ వ్యయం కంటే దాదాపు తొమ్మిది రెట్లు అధికంగా వసూళ్లను సాధించింది. బాలాజీ మోషన్ పిక్చర్స్‌పై జితేంద్ర, శోభాకపూర్ నిర్మించారు. తాజాగా 'రాగిణి ఎంఎంఎస్'కి కొనసాగింపును రూపొందించబోతున్నారు. రెండో భాగంలో ప్రధాన పాత్రకు సన్నీ లియోన్‌ని ఎంపిక చేసుకొన్నారు. సన్నిలియోన్ ని ఎంపిక చేసుకోవటంతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.


Click it and Unblock the Notifications











