న్యూఇయర్ నైట్ సన్నీ లియోన్ షో టికెట్ కావాలా?

By Bojja Kumar

హైదరాబాద్: అర్ధరాత్రి వరకు జరిగే న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో సినీ తారలు సైతం తమ ఆట పాటలతో సందడి చేయడం గత కొన్నేళ్లుగా షరా మామూలుగా జరుగుతున్న తంతే. ఇందుకోసం వారికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో తన అందచందాలతో బాలీవుడ్లో హాట్ కేకులా మారిన కెనడియన్ అడల్ట్ స్టార్ సన్నీ లియోన్ కూడా న్యూఇయర్ వేడుకల్లో సందడి చేయబోతోంది.

హైదరాబాద్‌లో ఉన్న సన్నీ లియోన్ అభిమానులకు శుభవార్త. డిసెంబర్ 31 రాత్రి 2015 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ సాగే సంబరాల్లో శృంగార తార సన్నీ లియోన్‌ హాట్ అండ్ సెక్సీ లైవ్ పెర్ఫార్మెన్స్ చూస్తూ ఎంజాయ్ చేద్దామనుకునే వారికి ఇంతకు మించిన అవకాశం దొకరదు.

Sunny Leone live performance at NYE 2015

హైదరాబాద్ లోని జేఆర్‌సి కన్వెన్షన్ సెంటర్లో ‘స్విచ్ 2015-ది అల్టిమేట్ న్యూ ఇయర్ ఈవ్ పార్టీ' పేరుతో సాగే పార్టీలో సన్నీ లియోన్ పలువురు బాలీవుడ్ సాంగులకు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది. టిక్కెట్స్ రేంజి రూ. 4 వేల నుండి రూ. 10 వేల వరకు ఉంది. రూ. 10 వేల టికెట్ కొంటే కపుల్ కలిసి వెళ్లొచ్చు. బుక్ మై షో లాంటి సైట్లలో ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

ఈ షోలో డాన్స్ పెర్ఫార్మెన్స్‌కు గాను సన్నీ లియోన్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సన్నీ లియోన్ ఈ పార్టీలో సెక్సీగా ఒంపు సొంపులు ప్రదర్శిస్తూ నృత్యం చేస్తుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X