»   » ద్యావుడా..! ఊరమాస్ డాన్స్ తో పిచ్చెక్కించింది: సన్నీ లియోన్ దేశీ డాన్స్ చూడండి

ద్యావుడా..! ఊరమాస్ డాన్స్ తో పిచ్చెక్కించింది: సన్నీ లియోన్ దేశీ డాన్స్ చూడండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్నీ లియోన్ ఇపుడు బాలీవుడ్లో మోస్ట్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీ. ఆమెతో తమ సినిమాల్లో అందాలు ఆరబోయించడానికి ఫిల్మ్ మేకర్స్ మాత్రమే కాదు...పలు పాపులర్ మేగజైన్స్ కూడా తమ కవర్ పేజీలపై ఆమె హాట్ ఫోజుల కోసం పోటీ పడుతున్నాయి. మామూలుగా ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంటే కూడా బిజీగా ఉంది సన్నీ. రకరకాల షో లలో డాన్స్ చేయటానికి కూడా సన్నీ కి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య ఒక డాన్స్ వీడియోని తన ట్విటర్ లో షేర్ చెసిందీ హాట్ భామ...

అయితే ఈ డాన్స్ అన్ని డాన్స్‌ల లాగా కాదు. చూసారంటే పడీ పడీ నవ్వుతారు. అవును మామూలుగా సన్నీ డాన్స్ అంటే వేడెక్కిపోవాలి, ఎగ్జైట్ అయిపోవాలి గానీ... ఈ కొత్త రకం డాన్స్ చూస్తే మాత్రం పిచ్చెక్కిపోతారు. మన దేశీ డాన్స్ లో ఉండే కిక్ ని చూపిస్తూ పక్కా మాస్ స్టెప్స్ వేస్తూ ఒక వీడియో చేసింది. మామూలుగా మనోళ్ళు పెళ్ళి బారాత్ లలో వేసే ఊర మాస్ స్టెప్ లతో పిచ్చెక్కించేసింది సన్నీ.. ఓసారి ఆ భీబత్సమైన పెర్ఫార్మెన్స్ చూసేయండి....

English summary
"Good luck for the trailer launch! Hope this makes u laugh!& Yes Im a spaz" Tweeted Sunny Leone with a dance video
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu