ఆ...ఆలోచనే లేకుండా ఐటంగా మారిన హాట్‌లేడీ(ఫోటోస్)
హైదరాబాద్: బాలీవుడ్ నటిగా మారిన ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ జిస్మ్ 2 చిత్రం తర్వాత పలు బాలీవుడ్ అవకాశాలతో బి టౌన్‌లో నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సెక్సీ లేడీ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా రూపొందిస్తున్న 'షూట్ ఔట్ ఎట్ వాడాలా' అనే చిత్రంలో మత్తెక్కించే ఐటం సాంగ్ చేస్తోంది. ఈ విషయమై సన్నీ లియోన్ మాట్లాడుతూ బాలీవుడ్ సినిమాల్లో ఐటం సాగ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని, బిగ్ స్క్రీన్ పై అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించింది.
ఈ చిత్రంలో సన్నీ లియోన్ 'ఓ లైలా' అనే సాంగులో తన అందచందాలను హాట్ అండ్ సెక్సీగా ఆరబోస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా సన్నీ లియోన్ మాట్లాడుతూ 'బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం లభిస్తుందని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు' అని చెప్పుకొచ్చింది.
ఈ సాంగులో తన ప్రదర్శన ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందని, ఎప్పుడూ లేని విధంగా ఈ సాంగులో డాన్స్ స్టెప్పులు ఇరగదీసానని సన్నీ లియోన్ తెలిపింది. ఈ చిత్రంలో మరో రెండు ఐటం సాంగులు కూడా ఉన్నాయి. ఇందులో ఒకటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(బల్మి బద్మాష్ అనే సాంగ్) చేస్తుండగా, మరొకటి సోఫీ చౌదరి(ఆలా రే మాన్యా) చేస్తోంది.

ఆడియో విడుదల కార్యక్రమంలో హాట్ అండ్ సెక్సీ లుక్ తో సన్నీలియోన్.

ఏక్తా కపూర్, సోను సూద్, సోఫీలతో సన్నీ లియోన్

ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సన్నీ లియోన్.

జాన్ అబ్రహం, తుషార్ కపూర్ లతో సన్నీ లియోన్.

అహ్మద్, సంజయ్ లతో కలిసి స్టెప్పులేస్తున్న సన్నీ లియోన్.


Click it and Unblock the Notifications











