»   » కరాటే ఫోజుల్లోనూ కత్తిలా ఉంది..(సన్నీ లియోన్ హాట్‌ ఫోటోస్)

కరాటే ఫోజుల్లోనూ కత్తిలా ఉంది..(సన్నీ లియోన్ హాట్‌ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుస అవకాశాలతో దూసుకెలుతోంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లలో పోర్న్ స్టార్ అనే ముద్ర ఉండటం వల్ల అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించి బాలీవుడ్లో స్టార్‌గా అవతరించింది.

మొదట్లో సన్నీ లియోన్‌ను అసహ్యించుకున్న వారే......ఇపుడు ఆమెతో సినిమాలు చేయడానికి వెనకాడటం లేదంటే బాలీవుడ్లో ఆమె అంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు అంటీ ముట్టనట్లు ఉండే బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సన్నీతో కలిసి నటించడానికి మేము సిద్దమే అనే స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ 'రాయిస్' సినిమాలోనూ సన్నీ లియోన్ నటిస్తోంది.

ఒకప్పుడు బాలీవుడ్లో సెక్స్ కామెడీ సినిమాలు చేయాలంటే సరైన హీరోయిన్లు దొరికేవారు కాదు. అలాంటి సినిమాలు చేయాలనుకునే ఫిల్మ్ మేకర్స్ కి ఇపుడు సన్నీ లియోన్ బెస్ట్ ఆఫ్షన్. నాలుగేళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన సన్నీ లియోన్ ఇప్పటి వరకు 16 సినిమాల్లో నటించింది. ప్రస్తుతం చేతిలో మరో 4 సినిమాలతో బిజీగా గడుపుతోంది.

హీరోయిన్‌గా మంచి క్రేజ్ రావడంతో... పలువు మేగజైన్లు కూడా సన్నీ లియోన్ ను తమ కవర్ పేజీపై వేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ప్రముఖ 'ఎఫ్.హెచ్.ఎం' మేగజైన్ సన్నీ లియోన్‌తో మే సంచిక కోసం ప్రత్యేకంగా ఫోటో షూట్ నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో..

సన్నీ లియోన్

సన్నీ లియోన్


ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ మే సంచిక కవర్ పేజీ సన్నీ లియోన్.

కరాటే ఫీచర్

కరాటే ఫీచర్


కరాటే బ్యాక్ డ్రాపుతో ఈ ఫోటో షూట్ నిర్వహించారు.

హాట్ హాట్

హాట్ హాట్


సన్నీ లియోన్ మీద చిత్రీకరించిన ఈ ఫోటో షూట్ హాట్ హాట్ గా ఉండటంతో అభిమానులను ఆకట్టుకుంటోంది.

డేనియల్ వెబర్

డేనియల్ వెబర్


ఈ ఫోటో షూట్లో సన్నీ లియోన్ భర్త డేనియర్ వెబర్ కూడా ఉండటం విశేషం.

వరుస అవకాశాలు

వరుస అవకాశాలు


సన్నీ లియోన్ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకోలుతోంది.

ప్రస్తుతం

ప్రస్తుతం


ప్రస్తుతం సన్నీ లియోన్ నటించిన ‘వన్ నైట్ స్టాండ్' విడుదలకు సిద్దమవుతోంది. దీంతో పాటు మరో 3 చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

ఫోటో షూట్ వీడియో


సన్నీ లియోన్ ఎఫ్.హెచ్.ఎం ఫోటో షూట్ వీడియో

English summary
Radhika Apte On The Cover Of FHM India magazine May 2016 Issue ... for their magazine, with the other cover page featuring Sunny Leone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu