సన్నీ లియోన్ టాలీవుడ్ ఫోటోషూట్ అదిరింది (ఫోటోలు)
హైదరాబాద్: బాలీవుడ్‌ను తన అందాలతో షేక్ చేస్తున్న మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ప్రస్తుతం అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా, ఐటెం గర్ల్‌గా ఇలా ఏ అవకాశం వస్తే అది సద్వినియోగం చేసుకుంటూ ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో పాతుకుపోయేందుకు ట్రై చేస్తోంది సన్నీ లియోన్.
కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా....సౌత్ ఇండియా సినిమా పరిశ్రమలపై కూడా అమ్మడు దృష్టి సారించింది. వడాకర్రీ అనే తమిళ సినిమాలో ఐటం సాంగు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో తెలుగుతో పాటు కన్నడ, మళయాలం ఇండస్ట్రీల్లోనూ అడుగు పెట్టడానికి ప్లాన్స్ రెడీ చేసుకుంటోంది.
తాజాగా సన్నీ లియోన్ తెలుగు మేజగైన్ టాలీవుడ్ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

సన్నీ లియోన్ ఎంట్రీ
ఇండో-కెనడియన్ పోర్న్ స్టార్ అయిన సన్నీ లియోన్... బిగ్ బాస్ అనే రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టింది.

భారత్ మూలాలు
సన్నీ లియోన్ అసలు పేరు కరణ్‌జీత్ కౌర్ ఓహ్రా. కెనడాలో సెటిలైన పంజాబీ సిక్ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇండియాలోనే జన్మించారు.

ఫోర్న్ సినిమాల్లోకి రాక ముందు బేకరీలో..
కెనడాలో ఫోర్న్ ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు సన్నీ లియోన్ ఒక జన్మన్ బేకరీలో పని చేసిందట. ఆ తర్వాత స్నేహితుల ద్వారా మోడలింగులోకి అడుగు పెట్టి పెంట్‌హౌజ్ మేగజన్ కోసం ఫోజులు ఇచ్చింది. ఈక్రమంలో ఆమె పోర్న్ ఇండస్ట్రీ వైపు కెరీర్ కొనసాగించింది.

స్టార్‌గా ఎదిగిన వైనం...
పోర్న్ సినిమాల్లో సన్నీ లియోన్ బాగా క్లిక్ కావడంతో పాటు బాగా సంపాదించింది. అడల్డ్ సినిమా ఇండస్ట్రీ ఆమెకు డబ్బు, పేరును తెచ్చి పెట్టాయి. పోర్న్ సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాతగా కూడా అవతారం ఎత్తింది.

బాలీవుడ్ లోకి
పోర్న్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన సన్నీ లియోన్ ఇండియన్ మూలాలు ఉన్న వ్యక్తి అని తెలియడంతో...ఆమెను బిగ్ బాస్ రియాల్టీ షోలోకి తీసుకొచ్చారు. ఇక్కడే ఆమెకు బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

జిస్మ్ 2
సన్నీ లియోన్ నటించిన తొలి బాలీవుడ్ మూవీకి మహేష్ భట్ కూతురు పూజా భట్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాతో సన్నీ లియోన్ అందాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

వరుస అవకాశాలు...
జిస్మ్ 2 చిత్రం తర్వాత ఆమె జాన్ అబ్రహం నటించిన షూటౌట్ ఎట్ వాడాల అనే సినిమాలో ఐటం సాంగు చేసే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత జాక్ పాట్, రాగిణి ఎంఎంఎస్ 2, టినా అండ్ లోలో అనే చిత్రాల్లో నటిస్తోంది.

ప్రస్తుతం...
ప్రస్తుతం ఆమె ‘రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రంలో నటిస్తోంది. భూషణ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, ఎఎల్‌టి ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై ఏక్తా కపూర్, శోభా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











