For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆమె కోసం ఎవరూ దొరకక... స్వయంగా సన్నీ లియోనే....ఆమె భర్త కూడానట

  |

  పోర్న్ స్టార్ స్టేజ్ నుంచి బాలీవుడ్ హాట్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన సన్నీ లియోన్ తన ఇమేజ్ తో పాటు విమర్శలను కూడా అదే స్థాయిలో కొనితెచ్చుకుంది... ఏదో ఓ కారణంతో సన్నీలియోన్ పై దేశవ్యాప్తంగా ఎంతోమంది కేసులు పెట్టారు. ఈ సెక్సీ బ్యూటీపై ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయో చెప్పడం చాలా కష్టం... ఎన్ని విమర్శలూ.., పోర్న్ స్టార్ అంటూ ఎన్ని అవమానాలు ఎదురైనా... భరించింది సన్నీ ఇప్పుడు ఆమెని దాదాపుగా అందరూ అంగీకరించినట్టే... ఆమెనీ మామూలుగా నటిగానే చూస్తున్నారు.

  పోర్న్‌స్టార్‌గా అడుగుపెట్టినా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి చేరుకుంది సన్నీలియోన్‌. సన్నీ ఈ స్థాయికి రావడానికి కారణం ఆమె అదృష్టమే అంటారు ఆమె సన్నిహితులు. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో వరుసగా జతకడుతున్న సన్నీకి మరో బంపర్‌ ఆఫర్‌ దక్కింది. ఆమె జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే!

  ఈ సినిమాలో సన్నీ క్యారెక్టర్‌కు తగ్గ నటి ఎంతకీ దొరకక పోవడంతో ఆ క్యారెక్టర్‌ని సన్నీ చేత చేయించాలని దర్శకనిర్మాతలు డిసైడ్‌ అయ్యారట! ఈ విషయం సన్నీకి చెబితే ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుందట! తన జీవిత కథలో తనే నటించడం అంటే మామూలు విషయం కాదు అని మురిసిపోతోందట! సన్నీ భర్త క్యారెక్టర్‌ని కూడా ఆమె భర్తే చేస్తుండడం మరో ట్విస్ట్‌. ... ఇనతకీ ఆ సినిమాలో ఉండబోయే శృంగార సన్ని వేశాలపై ఇప్పుడే దుమారం రేగుతోంది... అసలు ఆ సినిమా లో ఉండబోయే అంశాలేమిటీ... అన్న విశయాలు స్లైడ్ షో లో...

  సినిమాల్లోకి రాక‌ముందు:

  సినిమాల్లోకి రాక‌ముందు:

  స‌న్నీలియోన్ బాలీవుడ్ సినిమాల్లోకి రాక‌ముందు పోర్న్ స్టార్ గా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తుంపు ద‌క్కించుకుంది.

  వ్య‌క్తిగ‌త కారాణ‌ాల వ‌ల్ల:

  వ్య‌క్తిగ‌త కారాణ‌ాల వ‌ల్ల:

  నాటి ఆమె కుటుంబ ప‌రిస్థితిలు, వ్య‌క్తిగ‌త కారాణ‌ాల వ‌ల్ల ఆమెను కాలం పోర్న్ సినిమాల‌వైపు ట‌ర్న్ తీసుకునేలా చేసింది. నేడు బాలీవుడ్ లో స్టార్ గా కొన‌సాగుతుందంటే ఆమె వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. మ‌రెన్నో అవ‌మానాలు ఎదుర్కుంది.

  స‌ల్మాన్ ఖాన్:

  స‌ల్మాన్ ఖాన్:

  అలా సాగిపోతున్న జీవితంలో స‌ల్మాన్ ఖాన్ ప్ర‌వేశించి బాలీవుడ్ రియాల్టీ షో ‘బిగ్ బాస్'లో అవ‌కాశం క‌ల్పించాడు. దీంతో ఆమె లైఫ్ ఒక్క‌సారిగా ట‌ర్న్ అయిపోయింది.

  బాలీవుడ్ తెర‌పై:

  బాలీవుడ్ తెర‌పై:

  జిస్మ్ -2 చిత్రంలో తొలిసారి బోల్డ్ గా న‌టించి బాలీవుడ్ తెర‌పై త‌న ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. త‌ర్వాత చిన్న చిన్న పాత్ర‌లు చేసుకుంటూ వ‌చ్చి నేడు స్టార్ హీరోయిన్ గా త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌త‌ను చాటుకుంది.

  బ‌యోపిక్:

  బ‌యోపిక్:

  ఇప్పుడిప్పుడే ద‌క్షిణాది సినిమాల్లో కూడా న‌టించే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే ఇంత పాపుల‌ర్ స్టార్ బ‌యోపిక్ ను తెర‌పైకి తీసుకురావ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

  ట్రెండ్:

  ట్రెండ్:

  ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బ‌యోపిక్ ట్రెండ్ బాగా కొన‌సాగుతుంది కాబ‌ట్టి స‌న్నీ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాల‌ని త‌న జీవితాన్ని వెండి తెర‌కు ఎక్కించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

  మూల క‌థ :

  మూల క‌థ :

  ఆమె సినిమా రంగానికి రాక‌ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు...పోర్న్ స్టార్ గా ఆమె జీవితం ఎలా సాగింద‌న్న అంశ‌పై మూల క‌థ ఉంటుంద‌ట.

  ప్రముఖులను దాటేసి :

  ప్రముఖులను దాటేసి :

  ప్రస్తుతం ఈ అమ్మడికి ఉన్న క్రేజ్, హీరోయిన్స్‌కి కూడా లేదనే చెప్పాలి. ఇటీవల గూగుల్ సర్వేలో సల్మాన్, షారూఖ్, మోదీ వంటి ప్రముఖులను దాటేసి నెంబర్ వన్ సెలబ్రిటీగా నిలబడింది. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు సన్నీ క్రేజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో ..

  ఒకటే డౌట్:

  ఒకటే డౌట్:

  అయితే ఇప్పుడు సన్నీ బయోపిక్ అంటే అందరిలో ఒకటే డౌట్. సన్నీ అడల్ట్ స్టార్‌గా ఉన్నప్పుడు, వాటికి తగ్గ సీన్స్‌ని చిత్రీకరించి సినిమాలో చూపిస్తారా అని.

  సన్నీనే స్వయంగా :

  సన్నీనే స్వయంగా :

  శృతి మించిన శృంగారం మూవీలో ఉండబోదని వార్తలు వస్తోండగా, సన్నీనే స్వయంగా ఈ బయోపిక్ లో నటించడం విశేషం. ఆమె భర్త డేనియల్ వెంబర్‌తో పాటు స్నేహితులు కూడా ఈ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. సన్నీ బయోపిక్‌ని ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించనున్నట్టు టాక్.

  మసాలా మూవీ:

  మసాలా మూవీ:

  మాస్ మసాలా మూవీగా ఉండనున్న ఈ చిత్రంలో ఎలాంటి అవాస్తవాలు ఉండవట. ఈ సినిమాని నవంబర్ లేదా డిసెంబర్‌లో లాంచ్ చేయవచ్చని బీ టౌన్ టాక్. తేరేబిన్ లాడెన్ డైరెక్టర్ అభిషేక్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

  ఫారెనర్స్ కూడా:

  ఫారెనర్స్ కూడా:

  బాలీవుడ్‌కి తన సినిమాలపై చెడు అభిప్రాయం ఉందని, అది పోగొట్టేందుకు ఈ బయోపిక్ చాలా ఉపయోగపడుతుందని సన్నీ భావిస్తుందట. బాలీవుడ్ నటులతో పాటు ఫారెనర్స్ కూడా ఈ సినిమాలో నటించనున్నారట.

  దీపా మెహతా:

  దీపా మెహతా:

  గతంలో సన్నీ మీద ప్రముఖ దర్శకురాలు దీపా మెహతా ఓ డాక్యుమెంటరీని చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు డర్టీ పిక్చర్ ఏ రేంజ్‌లో దుమ్ము రేపిందో ఇప్పుడు అంతకు మించి ఈ బయోపిక్ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

  English summary
  Sunny Leone to star in a biopic based on her own life
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X