భర్త ప్రైవేట్ పార్ట్‌పై వాటితో దాడి.. సన్నీ లియోన్ చర్యకు షాక్!

శృంగార తార సన్నీ లియోన్ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. పోర్న్ స్టార్‌గా ప్రపంచ ఖ్యాతిగాంచిన సన్నీలియోన్ ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్‌ను ఆశ్రయించింది. పోర్న్ ఇండస్ట్రీని వదిలిపెట్టి.. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్‌లో మొదటగా సన్నీలియోన్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం ప్రచారం చేసినా కూడా చివరకు ప్రేక్షకులు ఆదరించారు. ఆమె సినిమాలు బాగానే వర్కౌట్ అయ్యాయి. బిజీ తారగా ఫుల్ డిమాండ్ సంపాదించుకుంది.

రొమాంటిక్ పాత్రలు..

రొమాంటిక్ పాత్రలు..

వెండితెరపైన సన్నీలియోన్ రొమాంటిక్ పాత్రల్లో నటిస్తూ కాస్త ఘాటుగానే కనిపించింది. బాలీవుడ్‌లో సన్నీ లియోన్ రేపిన సెగలకు బాక్సాఫీస్ షేక్ అయింది. స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్స్‌కు సన్నీలియోన్ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దక్షిణాదిలోనూ సన్నీలియోన్ ప్రత్యేక పాత్రల్లో, పాటల్లో నటించిన సంగతి తెలిసిందే.

మంచి మనసు..

మంచి మనసు..

సన్నీ లియోన్ తెరపై అలా నటించినా తెర వెనుక మాత్రం వేరే కోణం ఉంది. ఎంతో సున్నితమైన మనసు గల సన్నీ లియోన్ పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. భర్త డానియల్, పిల్లలతో కలిసి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

సోషల్ మీడియాలో వ్యాపారం..

సోషల్ మీడియాలో వ్యాపారం..

సోషల్ మీడియాలో సన్నీ లియోన్ పెట్టే చిచ్చు గురించి అందరికీ తెలిసిందే. హాట్ హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అదే వేదికను ఆధారంగా చేసుకుని తన వ్యాపారాన్ని వృద్ది చేసుకుంటోంది. స్టార్ స్ట్రక్ కాస్మోటిక్స్ అనే సౌందర్య ఉత్పత్తులకు యజమాని అయిన సన్నీలియోన్.. వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లోనే ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది. కొత్త కొత్త ప్రొడక్ట్స్, డిస్కౌంట్స్ వంటి వివరాలను ప్రకటిస్తూ ఉంటుంది.

లాక్ డౌన్‌లో అలా..

లాక్ డౌన్‌లో అలా..

లాక్ డౌన్‌లో సన్నీలియోన్ తన కుటుంబంతో చక్కగా గడిపింది. అంతే కాకుండా రోజుకో అతిథితో లైవ్‌లోకి వచ్చి లాక్డ్ అప్ విత్ సన్నీ అనే ప్రోగ్రాంను నిర్వహించింది. ఇక కూతురు నిషా బర్త్ డేను కూడా సెలెబ్రేట్ చేసింది. తాజాగా తన కుటుంబానికి ఫైర్ సేఫ్టీపై అవగాహన కలిగించే కార్యక్రమానికి కూడా తీసుకెళ్లింది.

Recommended Video

Sunny Leone Tears Up As She Remembers Her Team Member || Filmibeat Telugu
భర్తపై ప్రాంక్..

భర్తపై ప్రాంక్..

తన భర్త డానియల్‌కు ప్రాంక్ చేయడమంటే ఇష్టమని చెప్పిన సన్నీలియోన్.. తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఓ నీటి బెలూన్‌తో భర్త ప్రైవేట్ పార్ట్‌లను తడిపేసి.. అందరికీ షాక్ ఇచ్చింది. హాయిగా నిద్రిస్తున్న భర్త ప్రైవేట్ పార్ట్ వద్ద నీటి బెలూన్ పగలగొట్టి మొత్తం తడిపేసింది. ఈ చర్యతో వెబర్ ఒక్కసారిగా షాక్ అయి నిద్రలోంచి తేరుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X