అశ్లీల బ్లూఫిల్మ్స్‌ను పబ్లిసిటీ చేసుకుంటున్న తార

ఇదిలా ఉంటే...బిగ్ బాస్ షోపై భారతీయ సంప్రదాయ వాదులు, టీనేజీ పిల్లల తల్లిదండ్రులు మండి పడుతున్నారు. సన్నీ లియోన్ లాంటి దిక్కుమాలిన స్టార్లను ఇంట్రడ్యూస్ చేసి పిల్లలను పెడదోవ పట్టిస్తున్నారని మండి పడుతున్నారు. ఇప్పటికే ఈ విషయమై పలువురు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు.


Click it and Unblock the Notifications











