twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అశ్లీల బ్లూఫిల్మ్స్‌ను పబ్లిసిటీ చేసుకుంటున్న తార

    By Bojja Kumar
    |

    Sunny Leone
    పెద్దలకు మాత్రమే పరిమితం అయిన అశ్లీల ఫోర్న్ చిత్రాల(బ్లూ ఫిల్మ్స్)లో నటించే సన్ని లియోన్....బిగ్ బాస్ షో పుణ్యమా అని భారతీయ బుల్లి తెరపై దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా సన్నికి దక్కే రెమ్యూనరేషన్ సంగతి అటుంచితే...ఆవిడ నటించిన బ్లూఫిల్మ్ పబ్లిసిటీ బాగా పెరిగి పోయి ఆమె ఆదాయం కూడా బాగా పెరిగిందట. బిగ్ బాస్ షోలో ఆమె ఎంట్రీ ఇవ్వక ముందు అంతంత మాత్రంగానే ఉన్న సన్నీ సెక్స్ చిత్రాల అమ్మకం.....తాజాగా ఊపందుకుంది. ఆవిడ వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న ఫోర్న్ సైట్ కు కూడా వ్యూవర్స్ తాకిడి పెరిగి పోయింది. దీన్ని గమనించిన సన్నీ తాను బిగ్ బాస్ షోలో నటిస్తున్న విషయాన్ని ఆ వెబ్ సైట్ లో పేర్కొంటూ తన అశ్లీల చిత్రాలకు మరింత పబ్లిసిటీ పెంచుకుంటోంది.

    ఇదిలా ఉంటే...బిగ్ బాస్ షోపై భారతీయ సంప్రదాయ వాదులు, టీనేజీ పిల్లల తల్లిదండ్రులు మండి పడుతున్నారు. సన్నీ లియోన్ లాంటి దిక్కుమాలిన స్టార్లను ఇంట్రడ్యూస్ చేసి పిల్లలను పెడదోవ పట్టిస్తున్నారని మండి పడుతున్నారు. ఇప్పటికే ఈ విషయమై పలువురు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు.

    English summary
    Porn star Sunny Leone is likely to be evicted from the Bigg Boss 5 house. As Sunny has been using the Bigg Boss name all over her official adult website to garner maximum benefits, she has been warned by the makers of Bigg Boss against doing so. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X