»   » హాట్ బ్యూటీ నటించిన సెక్సీ సీన్ కాపీ కొట్టారు (ఫోటో)

హాట్ బ్యూటీ నటించిన సెక్సీ సీన్ కాపీ కొట్టారు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇండో కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌కు ఇంటర్నెట్‌లో ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. గూగుల్ సెర్చ్‌లో ఇప్పటికే ఆమె పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను వెనక్కి నెట్టేసింది. దీంతో ఆమె నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రానికి ఇంటర్నెట్లో మంచి స్పందన వస్తోంది.

తాజాగా విడుదలైన 'రాగిణి ఎంఎంఎస్ 2' సాంగ్ టీజర్‌కు యూట్యూబులో అనూహ్య స్పందన వస్తోంది. 'బాబీ డాల్' పేరుతోసాగే ఈ సాంగ్ టీజర్‌కు ఒక్కరోజులోనే 6 లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే టీజర్ పరిశీలిస్తే అమెరికన్ రికార్డింగ్ ఆర్టిస్ట్ దేవ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ వీడియో నుండి దీన్ని కాపీ కొట్టినట్లు స్పష్టమవుతోంది. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ ఫోటోలో చూడొచ్చు.

హారర్ అండ్ సెక్స్ మిక్స్‌తో కూడిన ఈచిత్రానికి భూషణ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే.....ఈ ట్రైలర్‌ను పెద్దలకు మాత్రమే పరితమైన కొన్ని బూతు వెబ్ సైట్లలో కూడా విడుదల చేస్తున్నారట.

బాలాజీ మోషన్స్ పిక్చర్స్, ఎఎల్‌టి ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాది తన బాణీలతో దేశవ్యాప్తంగా సంగీత ప్రియులతో డాన్సులు చేయించిన యో యో హనీసింగ్ 2014లోనూ దాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాడు. 'సన్నీ సన్నీ' పాట సూపర్ హిట్ కావడంతో సూపర్ పాపులర్ అయిన అతను ఇప్పుడు సెక్స్ బాంబ్ సన్నీ లియోన్‌తో కలిసి ఓ స్పెషల్ మ్యూజిక్ వీడియో కోసం పనిచేయబోతున్నాడు. సన్నీ హీరోయిన్‌గా నటిస్తున్న 'రాగిణి ఎంఎంస్ 2' సినిమా ప్రమోషనల్ సాంగ్‌గా దీన్ని చిత్రీకరించనున్నారు.

మార్చి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పుడు సన్నీపై తీస్తున్న పాట సినిమా ప్రమోషన్‌కి బాగా ఉపకరిస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇండో-కెనడియన్ పోర్న్ స్టార్ అయిన సన్నీ లియోన్... బిగ్ బాస్ అనే రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టింది.

English summary
Now a song teaser from Ragini MMS 2 is out, which is named 'Baby Doll' that has very sensually provoking images. You can see Sunny Leone sizzling in the song in a set that is dominated with black colour. In the video, A sea of men wearing black woolen gloves are sensually wooing the semi naked Sunny.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu