సన్నీ లియోన్ ‘రాగిణి ఎంఎంఎస్ 2’ సెన్సార్ సీన్లు (వీడియో)
ముంబై: అడల్ట్ చిత్రాల తార సన్నీ లియోన్ బూతు సినిమాలు మానేసి బాలీవుడ్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల నటించిన రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. సినిమా హారర్ అండ్ సెక్స్ ఎలిమెంట్స్‌తో కూడిన స్టోరీ కావడంతో సినిమా చూసిన వారంతా చాలా థ్రిల్లవుతున్నారు.

సన్నీ లియోన్ నటించని సినిమా కావడంతో సినిమాపై ముందు నుండి భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు నిర్మాతలు హాట్ అండ్ సెక్సీ పోస్టర్ల......యూత్‌లో వేడి పెట్టించే ట్రైలర్లతో భారీగా పబ్లిసిటీ చేసారు. దీంతో సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. సినిమా కూడా మంచి టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
సన్నీ లియోన్ సినిమా అంటేనే సినిమాలో హాట్ అండ్ సెక్సీ సీన్లు ఓ రేంజిలో ఉంటాయనే అంచనాతో ఉంటారు అభిమానులు. అందుకు తగిన విధంగానే దర్శక నిర్మాతలు సినిమాను తెరకెక్కించారు. అయితే సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడంతో సినిమా నుండి కొన్ని సీన్లు తొలగించాల్సి వచ్చింది. అయితే అభిమానులకు ఎక్స్‌ట్రా కిక్ ఇచ్చేందుకు సెన్స్ బోర్డు డిలీట్ చేసిన సీన్లను యూట్యూబు ద్వారా విడుదల చేసారు నిర్మాతలు.
ఆ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/QkjIbf4Eg28?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
2011లో వచ్చిన హిట్ సినిమా 'రాగిణి ఎంఎంఎస్'కు ఇది సీక్వెల్. భూషన్ పటేల్ దర్శకత్వం వహించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. తనపై పడ్డ బూతు ముద్రను పోగొట్టుకుని బాలీవుడ్లో హీరోయిన్, ఒక మంచి నటిగా ఎదగడమే లక్ష్యంగా సన్నీ లియోన్ ముందుకు సాగుతోంది.


Click it and Unblock the Notifications











