స్టేట్ అసెంబ్లీలో సన్నీ లియోన్ కండోమ్ యాడ్ రచ్చ, ఏం జరిగింది?

సన్నీ లియోన్ కండోమ్ యాడ్‌పై గోవాలో వివాదం. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సులో యాడ్స్ తొలగించాలని డిమాండ్.

By Bojja Kumar

ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన కండోమ్ యాడ్ ఏదైనా ఉంది అంటే... అది సన్నీ లియోన్ నటించిన మ్యాన్ ఫోర్స్ కండోమ్ యాడ్. ఈ యాడ్ ఇపుడు గోవా స్టేట్ అసెంబ్లీలో చర్చనీయాంశం అయింది. ఈ యాడ్ విషయంలో ప్రతిపక్ష నేతలు రచ్చ రచ్చ చేశారు.

ఈ యాడ్ మీద ఇంత గొడవ జరుగడానికి కారణం గోవా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'కదంబ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కార్ప్' బస్సులో ఈ కండోమ్ యాడ్‌కు సంబంధించిన అడ్వర్టెజ్మెంట్స్ ఉండటమే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గోవా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్టీ ఆడ్రూ ఫ్రాన్స్ సిల్వెయిరా వాదించారు. ఈ బస్సులో స్టూడెంట్స్, మహిళలు ప్రయాణిస్తున్నారు, ఈ యాడ్స్ వారికి ఇబ్బంది ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు.

మహిళా సంఘాల ఆందోళన

మహిళా సంఘాల ఆందోళన

గోవాలో మహిళా సంఘాలు కూడా గతంలో ఈ యాడ్ మీద అభ్యంతరం వ్యక్తం చేశాయి. సన్నీ లియోన్ కండోమ్ యాడ్ కు సంబంధించిన స్టిక్కర్లు పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో అతికించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

యాడ్ ఎలా ఉందంటే...

కండోమ్ యాడ్స్ అంటే అశ్లీలత ఉట్టిపడేలా ఉంటాయనే భావన మొదటి నుండి ఉంది. గతంలో వచ్చిన కొన్ని కండోమ్ యాడ్ వీడియోలు కూడా ఇలాంటి అభిప్రాయం ఏర్పడటానికి కారణం. అయితే మ్యాన్ ఫోర్స్ కండోమ్ సంస్థ సన్నీ లియోన్ తో చిత్రీకరించి యాడ్ వీడియో ఎలాంటి అశ్లీలత లేకుండా చాలా పద్దతిగా, రొమాంటిక్ గా ఉంది. సన్నీ లియోన్ డ్రెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతో అందంగా, అశ్లీలతకు చోటు లేకుండా శృంగార దేవతలా సన్నీని ప్రజెంట్ చేసారు. యూట్యూడ్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియోకు ఇపుడు మంచి స్పందన వస్తోంది. సన్నీ అభిమానులను కలలో లోకంలో విహరించేలా చేస్తోంది.

సన్నీ లియోన్ పాంట్‌లో చేయి పెట్టి....

సన్నీ లియోన్ పాంట్‌లో చేయి పెట్టి....

ఈ ఫోటోల్లో సన్నీ లియోన్ పాంట్ లో చేయి పెట్టి ఆమె భర్త ఫోజులు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. రాత్రి ఎంత అద్భుతంగా గడిపితే మాత్రం.... మరీ ఇలా ఫోటోల రూపంలో అందరికీ తెలియజేయాలా? అంటూ విమర్శిస్తున్నారు. .

వామ్మో.. ఎన్నెన్ని మాటలనేసిందో: భారత్ మీద సన్నీ లియోస్ సంచలన కామెంట్స్!

వామ్మో.. ఎన్నెన్ని మాటలనేసిందో: భారత్ మీద సన్నీ లియోస్ సంచలన కామెంట్స్!

2016 సంవత్సరానికి సంబంధించి 'బిబిసి 100 ఉమెన్'లో సన్నీ లియోన్ కూడా చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా బిబిసీ వరల్డ్ న్యూస్ తో మాట్లాడుతూ.....సన్నీ లియోన తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా భారత్ మీద, బాలీవుడ్ పరిశ్రమలోని పరిస్థితుల మీద సంచలన కామెంట్స్ చేసారు.

సోదరుడి వివాహం: సన్నీ లియోన్‌ని ఇలా ఎప్పుడూ చూడలేదు (ఫోటోస్)

సోదరుడి వివాహం: సన్నీ లియోన్‌ని ఇలా ఎప్పుడూ చూడలేదు (ఫోటోస్)

సన్నీ లియెన్ భారత సంతతికి చెందిన సిక్కు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. సన్నీ అసలు పేరు కరన్జీత్ కౌర్ వోహ్రా. పోర్న్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును సన్నీ లియోన్ గా మార్చుకుంది. సన్నీ లియోన్ కు సందీప్ వోహ్రా అనే సోదరుడు ఉన్నాడు. ఇటీవల సందీప్ వోహ్రా వివాహం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X