వక్షోజాలు రుద్దే సీన్ కి సెన్సార్ అభ్యంతరం

By Srikanya

ముంబై: సన్నిలియోన్ ప్రధానపాత్రలో నటించిన 'ఏక్‌ పహేలీ లీలా' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో చాలా సన్నివేశాలు సెన్సార్ కు గురి అవుతాయని అంతా భావించారు. అయితే సీన్ రివర్స్ అయినట్లు ...ఈ చిత్రంలో ఒకే ఒక సన్నివేశానికి సెన్సార్ అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. అది మరేదో కాదు.. హోలీ సందర్భంగా... సన్నిలియోన్ ని ... బ్రెస్ట్ వద్ద... రుద్దుతూ ఉండే సీన్ కు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సీన్ తొలిగిస్తే క్లీన్ యు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తామన్నామని, అయితే వారు ఒఫ్పుకోకపోవటంతో ఎ సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే... ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌, ఐశ్వర్యరాయ్‌ నటించిన 'హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌' చిత్రంలోని 'డోలీ తారో ధోల్‌ బాజే...' పాటకు ఇప్పుడు సన్నీ లియోని స్టెప్పులేసింది. 'ఏక్‌ పహేలీ లీలా' లో ఈ పాట పెట్టారు. దీంతో ఐశ్వర్య, సన్నీ లియోనిల్లో ఎవరు బాగా చేశారనే పోలికలు మొదలైపోయాయి. ఇది సన్నీకి నచ్చ లేదు. ఈ విషయమై ఆమె మాట్లాడింది.

Sunny leone 's 'Ek Paheli Leela' gets 'breast-censored'

సన్నిలియోన్ మాట్లాడుతూ... ''కొత్తగా చిత్ర పరిశ్రమలోకి వచ్చినవాళ్లకు స్టార్‌లను చూస్తే గొప్పగానే ఉంటుంది. వాళ్లు నటించిన చిత్రాల్లోని పాటలను కొత్తవాళ్లు ఎంత బాగా చేసినా పాత వాటితో పోలుస్తారు. అది నాకు నచ్చదు'' అంటోంది సన్నీ లియోని.

అలాగే... ''ఈ పాట నా సినిమాలో ఉండబోతుంది అని తెలిసిన వెంటనే కంగారు పడ్డా. ఈ పాట విషయంలో ఐశ్వర్యరాయ్‌తో నన్ను పోల్చడం అస్సలు నచ్చలేదు. నేను ఆ పాట చూశా. అదే పాటలో నన్ను చూసిన ప్రేక్షకులు కచ్చితంగా 'సన్నీ బాగా చేసింది' అంటారు. నాకు అది చాలు''అని చెప్పింది సన్నీ. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

'ఏక్‌ పహేలి లీలా' మరిన్ని విషయాలకి వస్తే...

ఇక భూషణ్‌ కుమార్‌ నిర్మించిన 'ఏక్‌ పహేలి లీలా' సినిమాలో నటించేందుకు కొందరు పెద్దనటులు ముందుకు రాలేదని ఆ సినిమా దర్శకుడు బాబీఖాన్‌ వాపోయాడు. ఇంతకీ కారణమేమిటో తెలుసా ఇండో-కెనడియన్‌ అడల్ట్‌ స్టార్‌ సన్నీలియోన్‌ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తూ ముఖ్యపాత్ర పోషించడమేనట. మరో మార్గం లేక జయభానుషాలి, రజనీష్‌ దుగ్గల్‌, రాహుల్‌ దేవ్‌, మొహిత్‌ అహ్లావత్‌ వంటి నటులచేత సినిమా తీయవలసి వచ్చిందట.

సన్నీలియోన్‌ పోర్న్‌స్టార్‌గా చలామణి అవుతూ మాగ్జిం పేరుతో వచ్చిన 12 పోర్నోగ్రాఫిక్‌ సినిమాల్లో నటించింది. అందుకే పెద్దనటులు ఈమె వుండే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపడం లేదట. సన్నీలియోన్‌ గురించి తెలిసింది 2005లో జరిగిన ఎమ్‌టీవీ అవార్డుల వేడుకలో. దర్శకుడు మోహిత్‌ సూరి సన్నీలియోన్‌కి 'కలియుగ్‌' సినిమాలో కీలక పాత్ర చేసే అవకాశమిచ్చాడు.

ఆమె పదిమిలియన్‌ డాలర్ల పారితోషికం డిమాండ్‌ చెయ్యడంతో ఆ పాత్రను దీపాల్‌ షా కు ఇచ్చాడు. బిగ్‌ బాస్‌ రియాలిటీ షోలో సన్నీ పాల్గొన్నప్పుడు మహేష్‌ భట్‌ 'జిస్మ్‌-2' లో నటించే అవకాశమిచ్చాడు. తరవాత 'రాగిణి' సినిమాలో సన్నీ నటించింది.

''పెద్దపెద్ద నటులంతా నా స్క్రిప్టు బాగుందన్నారు. తీరా సన్నీ ద్విపాత్రాభినయం విషయానికొచ్చేసరికి వెనక్కుతగ్గారు. చూస్తుండండి! నా సినిమా విజయవంతమౌతుంది. సన్నీ డిమాండు మరింత పెరుగుతుంది'' అంటున్నాడు బాబీఖాన్‌.

ఏక్ పహేలీ లీలా ప్రమోషన్ లో పాల్గొన్న సన్నీ లియోన్.. ఈ సినిమా గురించి చాలా విషయాలు చెబుతోందట. సినిమా పూర్వజన్మ కథాంశం నేపథ్యంలో తెరకెక్కిందని.. ఇందులో తన హాట్ ఎక్స్ పోజింగ్ తో పాటు కత్తి విన్యాసాలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయని తెగ ప్రమోట్ చేసుకుంటోందట. అయితే మీకు మరో జన్మ ఉంటే ఎలా ఉండాలని అనుకుంటున్నారని ప్రశ్నిస్తే.. ఏ మాత్రం లేటు చేయకుండా సల్మాన్ ఖాన్ లా పుట్టాలని అనుకుంటున్నానని చెప్పిందట సన్నీ లియోన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X