»   »  మేగజైన్ కోసం మసాలా ఫోజులిచ్చిన సన్నీలియోన్ (ఫోటోలు)

మేగజైన్ కోసం మసాలా ఫోజులిచ్చిన సన్నీలియోన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన ఫోర్న్ కెరీర్‌కు బ్రేక్ వేసి....ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో తన అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్ జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్ ఛాన్స్ దక్కించుకుంది.

జిస్మ్ 2 చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచినా....ఆమె అందాల ఆరబోత మాత్రం శృంగార ప్రియులు మంచి మార్కులే వేసారు. ఆ తర్వాత 'షూటౌట్ ఎట్ వాడాలా' చిత్రంలో ఐటం సాంగులో నటించి మెప్పించింది. ప్రస్తుతం సన్నీ లియోన్ 'జాక్ పాట్', 'రాగిణి ఎంఎంఎస్ 2', 'టినా అండ్ లోలో' అనే చిత్రాల్లో నటిస్తోంది.

ఇండస్ట్రీలో తన పాపులారిటీ పెంచుకునేందుకు స్టార్ హీరోయిన్ల బాటలో మేగజైన్ల కోసం మసాలా ఫోజులతో ఇస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది సన్నీ లియోన్. మాగ్జిమ్ అనే ప్రముఖ మేగజైన్ కోసం మాగ్జిమమ్‌గా అందాలు ఆరబోసింది సన్నీ లియోన్. అందుకు సంబంధించిన హాట్ ఫోటోలు స్లైడ్ షోలో చూస్తూ, మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం...

సన్నీ లియోన్‌ బయోగ్రఫీ

సన్నీ లియోన్‌ బయోగ్రఫీ

ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో క్రమక్రమంగా తన అందాలను విస్తరింప చేస్తున్న సన్నీ....ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా వుంది. ఆమె జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ డాక్యుమెంటరీ రూపొందనుంది. బాలీవుడ్ దర్శకురాలు దీపా మోహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిలీప్ మోహతా దర్శకత్వం వహించనున్నారు.

ఫోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా

ఫోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా


పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్‌లో నటిగా సన్నిలియోన్ ప్రస్థానాన్ని బయోగ్రఫీలో చూపిస్తారని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి సన్నిలియోన్ భర్త వెబర్ మాట్లాడుతూ ‘సన్నీ జీవితంపై సినిమా వస్తుందన్నది నిజమే. దానికి సంబంధించి ఓ కెనడియన్ నిర్మాణ సంస్ధ, దిలీప్ మోహతాలు మమ్మల్ని కలిసారు. దీనికి సంబంధించిన ఇతర విషయాలను త్వరలోనే వెల్లడిస్తాం 'అన్నారు.

జిస్మ్ 2 చిత్రంతో..

జిస్మ్ 2 చిత్రంతో..


'జిస్మ్‌-2'తో బాలీవుడ్‌కి పరిచయం అయిన కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ . ఈమె అమెరికాలో నీలి చిత్రాల్లో నటించింది. పూజా భట్‌ దర్శకత్వంలో రూపొందిన 'జిస్మ్‌-2'తో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో ఆమె చుట్టూ దర్శక,నిర్మాతలు తిరగటం మొదలెట్టారు.

ఆమె నుంచి ప్రేక్షుకలు కోరుకునేది?

ఆమె నుంచి ప్రేక్షుకలు కోరుకునేది?


ఇక సన్నిలియోన్ సినిమాలో నటిస్తోందంటే ఓ వర్గం ప్రేక్షకులకు ఆ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోకపోతే ఆ సినిమా ఫలితం దారుణంగా ఉంటుందని గతంలో నిరూపించాయి. ఆమె సినిమాకు వెళ్లేదే... తెర నిండా ‘అందాల ఆరబోత'కు, శృంగార దృశ్యాలకు లోటుండదని. అలా ఆశించిన వీరాభిమానులకు అనుకోని నిరాశే ఎదురైంది.

రజనీకాంత్‌తో నటించాలని

రజనీకాంత్‌తో నటించాలని


‘సౌత్ టాప్ స్టార్ రజనీకాంత్ గురించి కూడా విన్నాను. అతను సినిమాల్లో సిగరెట్ స్టైలిష్‌గా కాలుస్తారట. రజనీకాంత్ లాంటి స్టార్లతో నటించాలని ఉంది. బాలీవుడ్లో అమీర్ ఖాన్ లాంటి వాళ్లతో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే సినిమాల్లో నటించాలనేదే నా కోరిక' అని ఆ మధ్య ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది సన్నీ లియోన్.

మూడు సినిమాల్లో..

మూడు సినిమాల్లో..


ప్రస్తుతం సన్నీ లియోన్ మూడు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రంతో పాటు జాక్ పాట్, టినా అండ్ లోలో అనే చిత్రాల్లోనూ నటిస్తోంది. ఫోర్న్ చిత్రాల్లో నటించిన అనుభవం ఉండటంతో ఆమె అందాలను తమ సినిమాల్లో చూపెట్టేందుకు పలువురు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు.

సౌత్ స్టార్ల గురించి..

సౌత్ స్టార్ల గురించి..

బెంగులూరులో ఆమె మాట్లాడుతూ...‘ఎయిర్ పోర్టు నుంచి హోటల్‌కు వస్తూ సిటీ చూసాను. చాలా బాగుంది. వీధులు చాలా శుభ్రంగా ఉన్నాయి. సౌత్‌లో స్టార్స్ అంతా చాలా క్రమ శిక్షణగా ఉంటారని, సమయానికి షూటింగులకు చేరుకుంటారని విన్నాను. ఇప్పటికే నేను తమిళ యాక్టర్ భరత్‌తో కలిసి హిందీ మూవీ ‘జాక్ పాట్' చిత్రంలో నటించాను. అతని ఆటిట్యూడ్, పని తీరు చాలా నచ్చింది. అతని కామిక్ సెన్స్ నచ్చింది ఎంతో ఫన్నీగా ఉంటాడు' అని వెల్లడించింది.

English summary
Bollywood actress Sunny Leone's Maxim magazine Nov 2013 issue photoshoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu