»   »  రానా మిస్: వేరొకరితో సన్నీ లియోన్ శృంగారం (వీడియో)

రానా మిస్: వేరొకరితో సన్నీ లియోన్ శృంగారం (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి బాలీవుడ్లో 'వన్ నైట్ స్టాండ్' ఆనే సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సైన్ చేసినట్లు రానా అప్పట్లో అంగికరించినప్పటికీ.... బాహుబలి సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల తప్పుకున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో సన్నీ లియోన్ హీరోయిన్.

Sunny Leone's One Night Stand Official Teaser

రానా తప్పుకోవడంతో ఆ అవకాశం తనూజ్ విర్వానీ అనే నటుడికి దక్కింది. తాజాగా 'వన్ నైట్ స్టాండ్' మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో సన్నీ లియోన్-తనూజ్ విర్వానీ మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సన్నీ వేశాలు ఆకట్టుకుంటున్నాయి. అత్యంత శృంగార భరితంగా ఉన్న ఈ సీన్లు చూసి సన్నీ లియోన్ ఫ్యాన్స్ టెమ్ట్ అయిపోతున్నారు. రానా... సన్నీ లియోన్ తో రొమాన్స్ చేసే మంచి అవకాశం చేజార్చుకుంటున్నాడంటూ మరికొందరు అంటున్నారు.

ఇక 'వన్ నైట్ స్టాండ్' సినిమా వివరాల్లోకి వెళితే...ఈ చిత్రానికి జాస్మిన్ డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. భవానీ ఐయ్యర్ ఈ సినిమాకు కథ అందించారు. ప్రదీప్ శర్మ నిర్మాత. స్విస్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో ఈ సినిమా ఏప్రిల్ 22న విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నారు. 'వన్ నైట్ స్టాండ్ ' ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

English summary
One Night Stand is an upcoming 2016 Bollywood romantic drama film written by Bhavani Iyer and directed by Jasmine Moses D'Souza starring Sunny Leone, Tanuj Virwani and Nyra Banerjee. The film is produced by Furquan Khan and Pradeep Sharma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu