శృంగార ప్రియుల్లో వేడి పుట్టిస్తోంది (వీడియో)
ముంబై: రాణిగి ఎంఎంఎస్ 2 చిత్రంలో తన అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న ఇండో-కెనడియన్ బ్యూటీ, మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్...తన తర్వాతి సినిమాకు రెడీ అవుతోంది. ఈ సారి ఆమె శృంగార ప్రియుల్లో వేడి రగల్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. 'మస్తీజాదే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సెక్స్-కామెడీ అంశాలతో తెరకెక్కబోతున్న 'మస్తీజాదే' చిత్రంలో సన్నీ లియోన్ లైలా లేలాగా కనిపించబోతోంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్లో హాట్ అండ్ సెక్సీగా హొయలు ఒలికిస్తూ తన అభిమానులను కవ్విస్తోంది. శృంగార రసాన్ని బాగా మిక్స్ చేసి ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా విడుదలైన వీడియోలో సన్నీ లియోన్ బికినీలో హాట్ అండ్ సెక్సీ అవతారంలో దర్శనమిచ్చింది. చేతిలో అరటి పండును పట్టుకుని సినిమాలో ఎలాంటి మసాలా ఉంటుందో చెప్పకనే చెప్పింది. డబల్ మీనింగ్ సెక్సీ డైలాగులతో ఉన్న ఈ వీడియో ఇపుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
'మస్తీ జాదే' చిత్రానికి మిలాప్ జవేరి దర్శకత్వం వహించబోతున్నారు. ఆగస్టు నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై ఈ సంవత్సరాంతం వరకు ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తున్నారు. ఈ మధ్య బాలీవుడ్లో సెక్స్-కామెడీ చిత్రాలకు మంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సెక్సీ స్టార్ సన్నీ లియోన్‌తో ఈ సినిమా ప్లాన్ చేసారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/9bDeNcYrL5o?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications











