»   »  బికినీలతో డైరెక్టర్‌పై పగ తీర్చుకున్న సన్నీ లియోన్ (ఫోటోస్)

బికినీలతో డైరెక్టర్‌పై పగ తీర్చుకున్న సన్నీ లియోన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సన్నీ లియోన్ అంటేనే బికినీ అందాలు ఊహల్లో మెదులుతుంటాయి. త్వరలో రాబోతున్న ‘మస్తీ జాదె' మూవీలో సన్నీ లియోన్ తన అభిమానులకు బికినీలతో అందాల విందు చేయబోతోంది. కాగా ఇటీవల ఈచిత్ర దర్శకుడు మిలప్ జవేరి పుట్టినరోజు జరిగింది. అతడి పుట్టినరోజు సందర్భంగా సన్నీ లియోన్ డిఫరెంట్ గిఫ్టు ఇచ్చింది.

‘మస్తీ జాదె' సినమాలో తనతో లెక్కలేనన్ని బికినీలు వేయించిన దర్శకుడికి..... బికినీ టీషర్టను బహుమతిగా ఇచ్చింది. ఈ గిఫ్టు అందుకున్న మిలప్ జవేరి స్పందిస్తూ సన్నీ లియోన్ తో నేనే సినిమాలో చాలా బికినీలు వేయించాను. అందుకే నా మీద ఈ విధంగా రివేజ్ తీర్చుకుంది' అంటూ చమత్కరించాడు. సన్నీ లియోన్ చాలా ప్రొఫెషనల్ అని, ఆమెతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆమె బహూకరించిన బికినీ టీషర్టులు వేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు కూడా.

‘మస్తీ జాదె' వివరాల్లోకి వెళితే...
మిలప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మస్తిజాదె' చిత్రంలో లైలా, లిల్లీగా డబల్ రోల్ లో కనిపించబోతోంది. ఈ మూవీ లుక్ పోస్టర్లో బికినీలో దర్శనమిచ్చిన సన్నీ లియోన్... సూపర్ హాట్ సెక్సీ లుక్ లో యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సన్నీ లియోన్ తన గత సినిమాల కంటే మరింత బోల్డ్ అండ్ సెక్సీ పాత్రలో అభిమానులను ఎంటర్టెన్ చేయబోతోందని అంటున్నారు. ఇదొక శృంగార ప్రధానమైన సినిమా అని టాక్.

ఈ చిత్రాన్ని ప్రితీష్ నందే కమ్యూనికేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. మిలప్ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 4న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అభిమానులను అలరించే హాట్ హాట్ సీన్లు బోలెడు ఉంటాయని ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది.

సన్నీ ఇచ్చిన గిఫ్టు

సన్నీ ఇచ్చిన గిఫ్టు


మస్తీ జాదె చిత్ర దర్శకుడికి సన్నీ లియోన్ ఇచ్చిన గిఫ్టు ఇదే...

లైలా

లైలా


మస్తీ జాదె చిత్రంలో సన్నీ లియోన్ డ్యుయల్ రోల్ చేస్తోంది. అందులో ఒక పాత్ర పేరు లైలా...

లిలీ

లిలీ


ఈ చిత్రంలో సన్నీ లియోన్ పోషిస్తున్న మరో పాత్ర పేరు లీలీ

శృంగార ప్రధానం

శృంగార ప్రధానం


ఈ సినిమా సెక్స్ కామెడీ సినిమా అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది.

సూపర్ హాట్ సన్నీ

సూపర్ హాట్ సన్నీ


సినిమా మొత్తం సన్నీ లియోన్ బికినీలతో అందాల విందు చేయబోతోంది.

అభిమానులకు పండగే

అభిమానులకు పండగే


సన్నీ లియోన్ అందాలను ఆరాధించే వారికి ఈ సినిమా మంచి ట్రీట్ అని చెప్పొచ్చు.

సెక్సీ లేడీ

సెక్సీ లేడీ


సన్నీ లియోన్ నటిస్తున్న ఈ సినిమా శృంగార ప్రియులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

శృంగార దేవత

శృంగార దేవత


ఈ సినిమా తర్వాత సన్నీ లియోన్ కు యూత్ లో క్రేజ్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు.

టెమ్ట్ చేస్తోంది

టెమ్ట్ చేస్తోంది


ఇలా టెమ్ట్ చేస్తుంటే సినిమాకు వెళ్లకుండా ఎవరు మాత్రం ఉండగలరు.

English summary
Sunny Leone and Milap Zaveri, who teamed up for the first time for Mastizaade, bonded big time on the sets of the movie and thus became good friends. Recently, when Milap celebrated his birthday, Sunny sent 'bikini' t-shirts to the birthday boy since he made her wear bikinis for most of the scenes in the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu