twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ పిక్స్: సన్నీలియోన్ సెక్సీ ఫోటో షూట్.. హార్ట్ బీట్ రైజ్ అవ్వడం ఖాయం!

    |

    Recommended Video

    Sunny Leone Photoshoot Goes viral

    శృంగార తార సన్నీలియోన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పోర్న్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన సన్నీలియోన్ ఆ తరువాత బాలీవుడ్ స్టార్ గా మారిపోయింది. సన్నీలియోన్ ఐటమ్ సాంగ్స్ కు అన్ని చిత్రపరిశ్రమలలో మంచి డిమాండ్ ఉంది. సన్నీకి కేవలం ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాదు ఆసక్తికరమైన చిత్రాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి.

    తమిళంలో రూపొందించే ఓ చిత్రంలో సన్నీలియోన్ వీర నారిగా కనిపించబోతోంది. పోర్న్ స్టార్ గా యువతలో క్రేజ్ సంపాదించుకున్న సన్నీలియోన్ బాలీవుడ్ కు వచ్చాక కూడా అందాల ఆరబోతలో తగ్గడం లేదు. తాజగా సన్నీలియోన్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

    హాట్ ఫోటోషూట్

    హాట్ ఫోటోషూట్

    తాజగా సన్నీలియోన్ బికినిలో ఫోటో షూట్ చేసిన పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొద్దీ క్షణాల్లోనే ఆ పిక్స్ వైరల్ గా మారడం విశేషం. అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న సన్నీ ఫోటోలని నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

    బాలీవుడ్ చిత్రాలతో క్రేజ్

    బాలీవుడ్ చిత్రాలతో క్రేజ్

    పోర్న్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న సన్నీలియోన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఐటెం సాంగ్స్ తో యువతలో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో మాత్రమే కాక దక్షణాది చిత్రాలలో కూడా నటిస్తోంది. ఆ మధ్యన సన్నిలియోన్ గరుడవేగ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

    మానవత్వం కూడా

    మానవత్వం కూడా

    తన అందాలతో యువతని పిచ్చెక్కించే సన్నీలియోన్ లో మానవత్వం కూడా ఉంది. సన్నీ, తన భర్త డానియల్ కలసి పిల్లలని దత్తత తీసుకున్నారు. సరోగసి విధానం ద్వారా కూడా సన్నీలియోన్ ఇద్దరు కవల పిల్లలని పొందింది.

    తమిళ చిత్రంలో

    తమిళ చిత్రంలో

    సన్నిలియోన్ ప్రస్తుతం వీరంతా దేవి అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. మరో వైపు సన్నీ లియోన్ బయోపిక్ వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కుతోంది. ఈ బయోపిక్ లో సన్నీలియోన్ పోర్న్ స్టార్ గా ఎలా మారింది, ఆ తరువాత ఆమె జీవితం ఎలా మటింది అనే అంశాలని చూపించబోతున్నారు.

    English summary
    Sunny Leone’s sexy photoshoot in lingerie. Pics goes viral in social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X