»   » సన్నిలియోన్‌ వీడియో లీక్ ..పోలీస్ కంప్లైంట్

సన్నిలియోన్‌ వీడియో లీక్ ..పోలీస్ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు బాలీవుడ్‌ నటి సన్నిలియోన్‌ సిద్ధమవుతోంది. 'లవ్‌ యూ ఆలియా'లో ఆమె ప్రత్యేక పాటలో కనిపించనుంది.కామాక్షి...కామాక్షి అంటూ సాగ్ ఈ పాట చిత్రీకరణకు రూ.కోటికి పైగా వ్యయం అయినట్లు సమాచారం. ఈ పాట కంప్లీట్ ఎడిటెడ్ వెర్షన్ యూ ట్యూబ్ లో లైకై పోయంది. నిర్మాతలు ఈ పాటను ప్రోమో కట్ చేసి వదిలి ప్రాజెక్టు కు క్రేజ్ తెచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ లోగా ఈ దారణం జరిగింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దాంతో దర్శక,నిర్మాతలు షాక్ కు గురి అయ్యారు. వారు పోలీస్ లను ఆశ్రయించారు. పోలీస్ లు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని నిందితులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. దర్శకుడు ఇంద్రజిత్..ముందుగా సాంగ్ లను యూ ట్యూబ్ లో విడుదల చేయటానికి ఇష్టపడలేదు. అవి తెరమీద చూస్తేనే ఎంజాయ్ చేస్తారని ఆయన భావించారు. అయితే ఈ లోగా ఇలా జరిగిపోయింది.

Sunny Leone’s Video finally Leaked

అప్పటికీ ఈ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా టైట్ సెక్యూరిటీని పెట్టించారు దర్శకుడు ఇంద్రజిత్ లోకేష్. సంజయ్ ఖాన్ రిసార్ట్ లో షూటింగ్ జరిగింది. ఈ చిత్రంలో క్రేజీస్టార్‌ రవిచంద్రన్‌, భూమికా జంటగా నటించారు. ఇంద్రజిత్‌ లంకేష్‌ ఈ సినిమాకు దర్శకుడు.

సన్ని ఈ చిత్రంలో ఓ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది . లవ్ యూ ఆలియా అనే ఈ కన్నడ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో తళుక్కుమననుంది సన్ని.

అయితే.. సాండల్ వుడ్ సూపర్ స్టార్ సుదీప్ కూడా ఈ చిత్రంలోని ఓ పాటలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నాడట. అయితే సన్నీ, సుదీప్ కు కలిపి ఏ సన్నివేశాలు లేవట. ఓ యంగ్ హీరో సరసన కామాక్షీ అనే పాటలో చిందేయనుంది ఈ పోర్న్ బ్యూటీ.

ఇక ఇటీవలే బాలీవుడ్ లో ఏక్ పహేలీ లీలా సినిమాలో అమ్మడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేయడంతో.. ఈ ఐటమ్ సాంగ్ ను మరింత కేర్ ఫుల్ గా డిజైన్ చేస్తున్నారట. మరి చాలాకాలం తరువాత దక్షిణాదిపై దృష్టిసారించిన సన్నీ... టాలీవుడ్ లోనూ సందడి చేస్తుందేమో చూడాలి.

English summary
Star director Indrajith Lankesh had personally ensured that there was tight security while shooting for Sunny Leone’s Kamakshi Kamakshi song in Sanjay Khan resort. But yesterday, the complete edited version of the song was available on YouTube!
Please Wait while comments are loading...