»   » సన్నీ లియోన్ సిగ్గుపడితే ఇంకేమైనా ఉందా?

సన్నీ లియోన్ సిగ్గుపడితే ఇంకేమైనా ఉందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సన్నీ లియోన్.... అందాల ఆరబోతలో ఆమె తర్వాతే ఎవరైనా. పోర్న్ ఇండస్ట్రీ నుండి వచ్చిన బ్యూటీ కాబట్టి నగ్నంగా నటించేందుకైనా, సెక్స్ సీన్లలో సెగలు రేపేందుకైనా ఇబ్బంది పడే రకం కాదు. ఇవన్నీ ఒకే కానీ రియల్ లైఫ్ లో తాను చాలా సిగ్గరిని అంటోంది ఈ బోల్డ్ బ్యూటీ.

ఇటీవల సన్నీ లియోన్ ఈ విషయమై మాట్లాడుతూ... ఏదైనా వేడుకలో, ఫంక్షన్లో మాట్లాడాలంటే నాకు చాలా భయం. ఒక రకంగా చెప్పాలంటే సిగ్గు ముంచుకొస్తుంది. సినిమాల్లో, టీవీల్లో చూసిన వారు నేను నిజ జీవితంలోనూ అలానే ఉంటానని అనుకుంటారు. కానీ నేను అలా ఉండలేను. హాయ్, హలో చెప్పాలని ఉన్నా... సిగ్గు అడ్డమొస్తుంది. నేను అలా ఉండటం వల్ల గర్విష్టిని, నాకు అహభావం ఎక్కువ అని చూసేవాళ్లు అనుకోవచ్చు. అయినా అలా ఉండటమే నాకు ఇష్టం. పార్టీలు, విందులు వినోదాల్లో మునిగితేలడం కూడా నాకు అంతగా నచ్చదు' అని చెప్పింది సన్నీ లియోన్.

Also Read: సన్నిలియోన్ గౌన్ ఎత్తి చూసాడు (వీడియో)

తాను బాలీవుడ్‌కు వచ్చి కొత్తలో నన్ను ఎవరూ పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. కానీ ఇపుడు పరిస్థితి పూర్తిగా మారింది. బాలీవుడ్ ప్రముఖులు సైతం నాకు సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు.....బాలీవుడ్లో నా కెరీర్ పట్ల సంతోషంగా ఉన్నాను అని సన్నీ లియోన్ తెలిపింది. ఆమె చెప్పినదాన్ని బట్టి ఆమె రియల్ లైఫ్ లో, రీల్ లైఫ్‌లో పూర్తి డిఫరెంటుగా ఉంటుందని స్పష్టమవుతోంది.

సన్నీ లియోన్ సినిమాల విషయానికొస్తే... ఆమె తుషార్ కపూర్, వీర్ దాస్ లతో కలిసి నటించిన ‘మస్తీజాదె' చిత్రం జనవరి 29 విడుదలకు సిద్ధమైంది. ఇదో సెక్స్ కామెడీ చిత్రం. ఇందులో సన్నీ లియోన్ లైలా, లిల్లీగా ద్విపాత్రాభినయం చేస్తోంది.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

సన్నీ లియోన్

సన్నీ లియోన్

పార్టీ గర్ల్ గా ఉండటం తనకు నచ్చదని, ఇంట్లోనే ఉండటం ఇష్టమని సన్నీ లియోన్ తెలిపింది.

రియల్, రీల్

రియల్, రీల్

సినిమాల్లో సన్నీ లియోన్ కనిపించేదానికి, రియల్ లైఫ్ లో ఆమె వ్యవహార శైలి పూర్తి భిన్నంగా ఉంటుందట.

సిగ్గు

సిగ్గు

హాయ్, హలో చెప్పాలని ఉన్నా... సిగ్గు అడ్డమొస్తుంది. నేను అలా ఉండటం వల్ల గర్విష్టిని, నాకు అహభావం ఎక్కువ అని చూసేవాళ్లు అనుకోవచ్చు. ఇలా ఉండటమే నాకు ఇష్టం.

అందాల ఆరబోతలో మాత్రం సిగ్గు పడొద్దు సుమీ!

అందాల ఆరబోతలో మాత్రం సిగ్గు పడొద్దు సుమీ!

సన్నీ లియోన్ ఏ విషయంలో సిగ్గు పడ్డా... తెరపై అందాల ఆరబోత విషయంలో మాత్రం సిగ్గు పడొద్దని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

English summary
Sunny Leone, who looks bold and beautiful on-screen, who answers all the tough & unwanted questions thrown at her, says she's a shy woman and has always remained shy her whole life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu