»   » కామకేళి? సన్నీ లియోన్ నుండి ‘లస్ట్’ వాసన!

కామకేళి? సన్నీ లియోన్ నుండి ‘లస్ట్’ వాసన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఈ మధ్య ఓ స్థాయికి ఎదగిన హీరోయిన్లంతా సొంతగా తమ పేరుతో పెర్ఫ్యూమ్ విడుదల చేయడం చూస్తేనే ఉన్నాయి. తాజా ఈ జాబితాలో బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్ కూడా చేరబోతోంది. త్వరలో ‘లస్ట్' పేరుతో పెర్ఫ్యూమ్ విడుదల చేయబోతోంది. ఈ విషయాన్ని సన్నీ లియోన్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

సన్నీ లియోన్ అంటేనే సెక్స్ ఇమేజ్ ఉన్న బ్యూటీ. ఇపుడు ఆమె విడుదల చేస్తున్న పెర్ఫ్యూమ్ పేరు ‘లస్ట్'. లస్ట్ అంటే ‘కామం' అని అర్థం. ఈ పేరుతో సెంటు బాటిళ్లు తయారు చేస్తుండటంతో..... బహుషా దీన్ని కామకేళి సమయంలో కామోద్రేకం పెంపొందించుకోవనికి ఉపయోగించాలేమో? అని డౌట్ పడుతున్నారు కొందరు ఫ్యాన్స్.

అయితే సన్నీ లియోన్ ‘లస్ట్' ఇంకా మార్కెట్లోకి అందుబాటలోకి రాలేదు. మరో వారం రోజుల్లో తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి దీన్ని లాంచ్ చేయబోతోంది. ఈ పెర్ఫ్యూమ్ లాంచింగ్ కోసం ముంబైలో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. తన సెక్సీ అందాలు ఆరబోస్తూ సన్నీ లియోన్ తన ‘లస్ట్'ను లాంచ్ చేయబోతోంది.

స్లైడ్ షోలో ఈ పెర్ఫ్యూమ్ గురించి సన్నీలియోన్ చేసిన ట్వీట్స్ డీటేల్స్...

సన్నీ లియోన్ లస్ట్

మరో వారం రోజుల్లో లస్ట్ లాంచ్ చేయబోతున్నట్లు సన్నీ లియోన్ ప్రకటించింది.

ఆడ, మగ

ఆడవారికి, మగ వారికి వేర్వేరుగా లస్ట్ అందుబాటులో ఉంటుందట.

ఇండియాలో బిజినెస్

ఇండియాలో బిజినెస్

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియాలో అడుగు పెట్టిన సన్నీ లియోన్ ఇక్కడ తన బిజినెస్ పెంచుకోవడంలో సక్సెస్ అయింది.

బిజీ బిజీ

బిజీ బిజీ

ప్రస్తుతం సన్నీ లియోన్ బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో దూసుకెలుంతోంది. ఆమె చేస్తున్న సెక్స్ కామెడీ చిత్రాలను శృంగార ప్రియులు బాగా ఆదరిస్తున్నారు.

English summary
Sunny Leone after winning hearts on the silver screens is now set to launch her own perfume line called 'Lust'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu