»   » సన్నీ లియోన్ బుర్ర కథ

సన్నీ లియోన్ బుర్ర కథ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్నీ లియోన్ బుర్ర కథ ,,తెలుగు సినిమా లో మరో సారి బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ తళుక్కుమననుంది. ఇదివరలో ఒకసారి మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన కరెంట్ తీగ సినిమాలో కనిపించి షాక్ ఇచ్చిన ఈ ఇంటర్నేషనల్ బ్యూటీ, ప్రస్తుతం బాలీవుడ్ లో యమ బిజీగా ఉంది.

,సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సన్నీ నటించిన హిందీ సినిమాలు మర్కెట్ లో భారీ వసూళ్లనే రాబడుతున్నాయి. సన్నీ ఉంటే ఆ సినిమాని మినిమం దీంతో సౌత్ ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ హాట్ బ్యూటీతో చిన్న క్యారెక్టర్ అయినా చేయించాలని ట్రై చేస్తున్నారు.

Sunny Leone signs up for second telugu Movie Burra katha

అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర హీరోగా సంజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బుర్రకథ సినిమాలో సన్నీ లియోన్ కనిపించనుంది. ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చేసిన సన్నీ, వచ్చే నెలలో హైదరాబాద్ లో జరగనున్న సినిమా షూటింగ్ లో పాల్గొననుంది.

కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తో పాటు, ఓ పాటను కూడా సన్నీ మీద చిత్రీకరించడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు సినిమా ప్రమోషన్ లో కూడా సన్నీ పేరునే ప్రముఖంగా వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారు బుర్రకథ యూనిట్.

English summary
Sunny ready for playing a role with Naveen Chandra in telugumovie Burrakatha
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu