శృంగార రసంతో సన్నీ లియోన్ కొత్త చిత్రం (ఫోటోస్)

By Bojja Kumar

ముంబై: రాణిగి ఎంఎంఎస్ 2 చిత్రంలో తన అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న ఇండో-కెనడియన్ బ్యూటీ, మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్...తన తర్వాతి సినిమాకు రెడీ అవుతోంది. ఈ సారి ఆమె శృంగార ప్రియుల్లో వేడి రగల్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. 'మస్తీజాదే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన న్యూ పోస్టర్లు విడుదల చేసారు. చేతిలో లాలీ పాప్ పట్టుకుని ఆమె హాట్ సెక్సీగా ఫోజులివ్వడం చూస్తుంటే....సినిమాలో హాట్ నెస్ ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. సన్నీ లియోన్ అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేలా ఈ సినిమా ఉండబోతోంది.

స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఫోటోలు...

లైలా లేలే

లైలా లేలే

సెక్స్-కామెడీ అంశాలతో తెరకెక్కబోతున్న 'మస్తీజాదే' చిత్రంలో సన్నీ లియోన్ లైలా లేలేగా కనిపించబోతోంది.

ట్రైలర్ అదరింది

ట్రైలర్ అదరింది

ఈ చిత్రం ట్రైలర్లో హాట్ అండ్ సెక్సీగా హొయలు ఒలికిస్తూ తన అభిమానులను కవ్విస్తోంది. శృంగార రసాన్ని బాగా మిక్స్ చేసి ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

తొలిసారిగా..

తొలిసారిగా..

సన్నీ లియోన్ బాలీవుడ్లో నటిస్తున్న తొలి సెక్స్ కామెడీ చిత్రమిది. ఈ ప్రాజెక్టుపై చేయడంపై అమ్మడు చాలా ఎగ్జైట్ అవుతోంది.

దర్శకత్వం

దర్శకత్వం

'మస్తీ జాదే' చిత్రానికి మిలాప్ జవేరి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మధ్య బాలీవుడ్లో సెక్స్-కామెడీ చిత్రాలకు మంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సెక్సీ స్టార్ సన్నీ లియోన్‌తో ఈ సినిమా ప్లాన్ చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X