twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శృంగార తార పుట్టినరోజు నేడు (హాట్ ఫోటోలు)

    By Bojja Kumar
    |

    ముంబై : పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన అందాల ఆరబోతతో శృంగార ప్రియులను మస్త్ మజా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు సంవత్సర కాలంగా మత్తెక్కించే తన అందాలతో ఫ్యాన్స్‌కు కునుకు లేకుండా చేస్తున్న ఈ సుందరి నేటితో 32వ వడిలోకి అడుగు పెడుతోంది.

    గతంలో ఏమోగానీ, ఈ పుట్టిన రోజు వేళ తెగ సంతోసంగా ఉందట సన్నీ లియోన్. అందుకు కారణం ఆమె తొలిసారి చేసిన బాలీవుడ్ ఐటం సాంగ్ హిట్టవ్వడంతో పాటు, పలు బాలీవుడ్ అవకాశాలతో బిజీగా ఉండటమే అందుకు కారణం అని అంటున్నారు. ఈ సంవత్సరం ఆమె చేతి నిండా సినిమాలు, వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ బిజీగా గడపనుంది.

    కెనడాలో మే 13, 1981లో జన్మించిన ఈ భారత సంతతి బ్యూటీ అసలు పేరు కనెన్‌జిత్ కౌర్ ఓహ్రా. ఆమె పాస్ పోర్ట్‌పైన కూడా ఇదే పేరు ఉంటుంది. అడల్డ్ ఫోర్న్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత తన పేరును సన్నీ లియోన్‌గా మార్చుకుంది. తన శృంగార చిత్రాలతో ఫోర్న్ సినిమాల ప్రపంచంలో టాప్ స్టార్‌గా ఎదగడంతో పాటు పలు అవార్డు కూడా దక్కించుకుంది.

    2011లో బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన సన్నీ లియోన్.....మహేష్ భట్ ఫ్యామిలీ దృష్టిలో పడింది. ఇంకే ముందు జిస్మ్-2 చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా ఆడక పోయినా సన్నీ లియోన్ గ్లామర్ పెర్ఫార్మెన్స్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని బిజీ అయిపోయింది.

     శృంగార తార పుట్టినరోజు నేడు (హాట్ ఫోటోలు)

    ఇక సన్ని లియోన్ ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ...తన పేరెంట్స్ పంజాబ్ కి చెందిన వారే నని తాను ఇండియాకు చెందిన దాన్ని అనే అంది.

     శృంగార తార పుట్టినరోజు నేడు (హాట్ ఫోటోలు)

    తాను ఫోర్న్ ఇండస్ట్రీలోకి కావాలని వెళ్లలేదని,కానీ డబ్బు సంపాదించటానకి అదో మంచి మార్గం అని తెలిసాక వెళ్లకుండా ఉండలేకపోయాను అంది.

     శృంగార తార పుట్టినరోజు నేడు (హాట్ ఫోటోలు)

    మొదట తన తల్లితండ్రులు వ్యతిరేకించారు కానీ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోమని తనను దగ్గరకు తీసుకున్నారని చెప్పుకొచ్చింది.

     శృంగార తార పుట్టినరోజు నేడు (హాట్ ఫోటోలు)

    హిందీ చిత్ర ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ కొత్త ఉత్సాహాన్నిస్తోంది. మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో నన్ను చూడాలనుకొంటున్నారు'' అని చెబుతోంది సన్నీ లియోన్‌.

     శృంగార తార పుట్టినరోజు నేడు (హాట్ ఫోటోలు)

    తన సినీ జీవితం గురించి చెబుతూబాలీవుడ్‌లో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న నా కల నెరవేరుతోంది.

     శృంగార తార పుట్టినరోజు నేడు (హాట్ ఫోటోలు)

    'షూటవుట్‌...'లో చేసిన లైలా పాట అందర్నీ అలరిస్తోంది అని చెప్పింది.

     శృంగార తార పుట్టినరోజు నేడు (హాట్ ఫోటోలు)

    సన్నీ లియోన్

    English summary
    Adult film star-turned-Bollywood actress Sunny Leone turned a year older as she celebrates her 32nd birthday on Monday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X