»   » సన్నిలియోన్ గౌన్ ఎత్తి చూసాడు (వీడియో)

సన్నిలియోన్ గౌన్ ఎత్తి చూసాడు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: యూ ట్యూబ్ లో గత కొద్ది రోజులుగా సంచలనం ఏమిటీ అంటే సన్నిలియోన్ ప్రెవేట్ వీడియో. ఆమెతో చేసిన సూపర్ గర్ల్ ఫ్రమ్ చైనా అనే పాటతో కూడిన వీడియో ఇప్పుడు కుర్రకారుని విపరీతంగా అలరిస్తోంది. ముఖ్యంగ ఈ వీడియోకు సన్నిలియోన్ హాట్ లుక్కే ప్లస్. ఆ సాంగ్ సెక్సీగా సాగుతుంది. మీరూ ఓ లుక్కేయండి.

ప్రముఖ సింగర్ కనిక కపూర్ ఈ పాటను పాడారు. గతంలో సన్నిలియోన్ ఛాట్ బస్టర్ బాబీ డాల్ కూడా డిజైన్ చేసింది ఇతనే. ఈ పాటలో ఒక కుర్రాడు చైనా నుంచి ఓ బొమ్మ తెప్పించుకుంటాడు. చెక్ చేసుకుని నిద్రపోతే ఆ బొమ్మ నిజమయ్యి సన్నిలియోన్ గా మారుతుంది. ఇది కుర్రాళ్ళ ఫాంటసీతో కూడిన పాట అందుకే సూపర్ హిట్టైందని విశ్లేషకులు అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రస్తుతం సన్నీ 'మస్తీజాదే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సన్నీ ద్విపాత్రాభినయం చేసింది. తుషార్‌ కపూర్‌, వీర్‌ దాస్‌, షాద్‌ రాంధావా, సురేశ్‌ మేనన్‌, వివేక్‌ విశ్వానీలు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ అతిధి పాత్రలో కనిపించనున్నాడు.

'రాగిణి ఎంఎంఎస్‌2', 'జిస్మ్‌2' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలాంటి ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ అప్పుడప్పుడూ మెరుస్తోంది. ఎంతోమంది అభిమానులున్నా సన్నీ ఓ విషయంలో బాధపడుతోంది. తను గతంలో పోర్న్‌ స్టార్‌ కావడంతో ఇప్పటికీ బాలీవుడ్‌లో కొందరు చిన్నచూపు చూస్తున్నారని చెబుతోంది సన్నీ.

Sunny Leone Turns ‘Super Girl From China’

''నేను ఇప్పుడు బిజీ స్టార్‌నే. కానీ ఇప్పటికీ కొంత మంది హీరోలునాతో కలసి నటించడానికి వెనుకాడుతుంటారు. నాతో నటిస్తే ఎక్కడ వారి స్థాయి తగ్గుతుందో అని వారి భయం'' అని చెప్పింది సన్నీ. అలాగే...''కొన్ని నిర్మాణ సంస్థలు కూడా నాకు అవకాశాలు ఇవ్వడానికి సందేహిస్తున్నాయి. నటన పట్ల నాకు నిజంగా ఆసక్తి ఉందో లేదో అని పరీక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి'' అంటూ తను అప్పుడప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పింది సన్నీ.

English summary
The latest single titled ‘Super Girl From China’, featuring Sunny Leone is going viral on Youtube.
Please Wait while comments are loading...