»   » రొమాంటిక్ సెక్స్ స్టోరీలు రాస్తున్న హీరోయిన్

రొమాంటిక్ సెక్స్ స్టోరీలు రాస్తున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు సెక్స్ సినిమాల్లో నటించిన సన్నీ లియోన్....తర్వాత అవి మనేసి బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం, ఇక్కడ వరుస సినిమాలు చేస్తూ శృంగార తారగా ఎదుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సన్నీ లియోన్ నటిగా, నిర్మాతగా మాత్రమే తన టాలెంట్ ప్రదర్శించింది. ఇపుడు రచయితగా కూడా మారింది.

సన్నీ లియోన్ రాసిన స్టోరీలు దేని గురించో తెలుసా? మీరు ఊహించింది నిజమే... ఆమె సెక్స్ స్టోరీలు రాయాలని నిర్ణయించుకుంది...ఆ దిశగా తన కలానికి పని చెప్పింది. సెక్స్ సినిమా రంగంతో బాగా అనుబంధం ఉంది కాబట్టి ఆ రకమైన ఆలోచనలు రావడం సహజమే.

Sunny Leone turns writer, pens short stories

'స్వీట్ డ్రీమ్స్' పేరుతో సన్నీ లియోన్ 12 బెడ్ టైమ్ స్టోరీలను రాసింది. ఎరోటిక్ పిక్షన్ గా వస్తున్న ఈ కథలను జాగర్‌నట్ బుక్స్ సంస్థ ప్రచురిస్తోంది. హాట్ హాట్ గా ఉండే ఈ సెక్స్ కథలు ప్రతి రోజూ జాగర్ నట్ మొబైల్ యాప్ లో ప్రస్తుచురిస్తారట. ఆమె రాసిన తొలి కథ ఈ రోజు యాప్ లో ప్రచురిస్తారని తెలుస్తోంది.

కథలు రాయమని జాగర్‌నట్ సంస్థ కోరడంతో మూడు నెలల్లో 12 కథలు రాసానని...భారతీయ మూలాలతో ఈ కథలు సాగుతాయని, సెక్స్ లో మహిళలను కూడా సమాన భాగస్వాములుగా చూడాలనే కాన్సెప్టుతో ఈ కథలు ఉంటాయన్న సన్నీ ఇందులో ఎలాంటి వల్గారిటీ ఉండదని గ్యారంటీ ఇస్తోంది.

English summary
She has won hearts with her acting stint in Bollywood and now actress Sunny Leone has taken up a new role in her career, by turning a writer. Leone has written a book titled “Sweet Dreams”, which includes 12 short stories.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu