»   » సన్నీ లియోన్ ఫ్యామిలీ మెంబర్స్ వీరే... (ఫోటోస్)

సన్నీ లియోన్ ఫ్యామిలీ మెంబర్స్ వీరే... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి సన్నీ లియన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. మాజీ పోర్న్ స్టార్ కావడం, ఆకట్టుకునే రూపం...హాట్ అండ్ సెక్సీ ఫిజిక్ ఉండటం బాలీవుడ్లో తొందరగానే క్లిక్ అయింది. కెనడియన్ అయిన సన్నీ లియోన్ బాలీవుడ్లో అవకాశాల కోసం తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి ముంబైలో మకాం వేసింది.

ఇంత వరకు సన్నీ లియోన్ మాత్రమే తెలుసు. ఇపుడు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇటీవల ఆమె తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ వెళ్లింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

సన్నీ లియోన్ ఫ్యామిలీ ఫోటోలతో పాటు....ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు స్లైడ్ షోలో...

సన్నీ లియోన్

సన్నీ లియోన్


కెనడాలో పెరిగి, అమెరికాలో ఫోర్న్ స్టార్‌గా ఎదిగిన ఈ అమ్మడు భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో బాలీవుడ్లోనూ మంచి ఆమెకు ఆదరణ లభిస్తోంది.

బిగ్ బాస్

బిగ్ బాస్


2011లో బిగ్ బాస్ 5 అనే రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన సన్నీ లియోన్...అప్పట్లో హాట్ టాపిక్. ఆమె పోర్న్ స్టార్ కావడంతో అప్పట్లో ఆమె గురించి మీడియా చర్చ సాగింది. ఆ పరిణామాలు ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చి పెట్టాయి.

సన్నీ

సన్నీ


అప్పటి వరకు సన్నీ లియోన్ అంటే ఎవరో తెలియని వారు...ఆమె ఒక సెక్స్ చిత్రాల తార అనే విషయం విషయం తెలియడంతో అంతా ఆశ్చర్య పోయారు.

శృంగార చిత్రాలు

శృంగార చిత్రాలు


ప్రస్తుతం శృంగార చిత్రాలు చేయడం మానేసి పూర్తిగా బాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి సారించింది సన్నీ లియోన్. సన్నీ లియోన్ గత జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆమె 42 శృంగార చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు, 41 సెక్స్ చిత్రాల్లో నటించింది.

వయసు

వయసు


మే 13తో సన్నీలియోన్ 34వ వసంతంలోకి అడుగుపెట్టింది.

పెళ్లి

పెళ్లి


సన్నీ లియెన్ డేనియల్ వెబర్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు ఆమె మాట్ ఎరిక్సన్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయింది. 2007 వరకు డేటింగ్ చేసిన వారు 2008లో విడిపోయారు.

బాలీవుడ్

బాలీవుడ్


జిస్మ్-2, రాగిణి ఎంఎంఎస్ 2 లాంటి చిత్రాలతో ఆమెకు ఫాలోయింగ్ మరింత పెరిగింది.

మస్తీజాదె

మస్తీజాదె


త్వరలో ఆమె ‘మస్తీజాదే' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తొలి అనుభవం

తొలి అనుభవం


తన 16వ ఏట స్కూలు రోజుల్లోనే ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్‌తో శృంగారంలో పాల్గొని తన కన్యత్వాన్ని కోల్పోయింది.

సన్నీ లియోన్

సన్నీ లియోన్


2011లో బిగ్ బాస్ షో ద్వారా ఇండియాకి పరిచయమైన ఆమో మహేష్ భట్ క్యాంపును ఆకర్షించింది. జిస్మ్-2 చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ షో చేస్తున్న సమయంలో ఆమెను ‘కలియుగ్' అనే చిత్రంలో అతిథి పాత్ర కోసం సంప్రదించారు. అయితే ఆమె భారీగా ఫీజు డిమాండ్ చేయడంతో మోహిత్ సూరి ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

English summary
Check out photos: Sunny Leone Vacation with Her Family.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu