twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్సీగా సన్నీ సెల్ఫీ బాంబ్.. ప్రైవేట్ ప్లేస్‌లో బికినీలో.. పిచ్చిగా ఫ్యాన్స్ ఫిదా!

    |

    సెక్స్ బాంబ్ సన్నీలియోన్.. దాదాపుగా ఈ పేరు తెలియని వారుండరు. శృంగార తారగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఎనలేని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వెండితెరపై కాలుమోపి తన సత్తా చాటింది. కేవలం శృగార చిత్రాలే కాదు గ్లామరస్ రోల్స్ చేయడంలో కూడా తానేంటో నిరూపించుకున్న ఈ భామ తెలుగులో 'గరుడవేగ' చిత్రంలో ''డియ్యో డియ్యో'' అనే ప్రత్యేక గీతంతో యువతను మత్తెక్కించింది. కాగా డానియల్ వెబర్ అనే యువకుడిని వివాహమాడిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో కాస్త గ్లామర్ డోస్ తగ్గించేసి తన కుటుంబ వ్యవహారాల్లో లీనమైపోయింది. అయినప్పటికీ తన క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో అందరితో టచ్‌లో ఉంటూనే ఉంటోంది సన్నీ . తాజాగా సెగలు పుట్టించే ఓ ఫొటోతో దర్శమిచ్చి యువ హృదయాలను పిచ్చెక్కించింది. వివరాల్లోకి వెళితే..

    జైపూర్‌లోని ప్రైవేట్ ప్లేస్‌లో..

    జైపూర్‌లోని ప్రైవేట్ ప్లేస్‌లో..

    స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పోస్ట్ చేసిన సన్నీ.. ఇది జైపూర్ లోని ఓ ప్రైవేట్ ప్లేస్‌లో దిగిందని పేర్కొనడం విశేషం. అక్కడి జార్జియస్ రిసార్ట్ దిగిన పిక్ ఇది అంటూ మైమరిపించింది సన్నీ. చాలా రోజుల తర్వాత బికినీ బయటకు తీశాను. నా ప్రైవేట్ విల్లాలో ఈతకు సిద్ధమవుతున్నాను అని సన్నీ ట్వీట్ చేసింది.

    పూల బికినీ‌లో హంగామా

    పూల బికినీ‌లో హంగామా

    చాలా కాలం తర్వాత హాట్ ఫొటోతో మత్తెక్కించిన ఈ భామ తన ముఖాన్ని సెల్ ఫోన్‌తో కవర్ చేసుకోవడం విశేషం. ఇక పూల బికినీలో నాజూకు నడుము, హీటు పుట్టించే ఒంపు సొంపులతో సన్నీలియోన్‌ని చూసి తెగ మురిసిపోతూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

    కొత్త అవతారం ఎందుకోసమంటే..

    కొత్త అవతారం ఎందుకోసమంటే..

    బికినీలో అందాలు ఆరబోస్తున్న సన్నీ ఉన్నట్టుండి ఎందుకిలా ఫోసిచ్చిందో తెలుసా. అసలే ఎండలు మారుతున్నాయి. ఈ సమ్మర్ లో తనలోని వేడిని తగ్గించుకునేలా స్విమ్ చేయడానికి వెళ్తోందట ఈ శృంగార తార. జైపూర్ లోని జార్జియస్ రిసార్ట్ లో తన ప్రైవేట్ విల్లాలోని పూల్ లో స్విమ్మింగ్ వేళ్ళు ముందు ఇలా ముఖం కనిపించకుండా కేవలం లోపలి అందాలతో మాయ చేసింది సన్నీ. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సో సెక్సీ.. లవ్ యూ బేబీ డాల్.. పూల్ ఎక్కడ? నేను కూడా నీతో స్విమ్ చేయొచ్చా?' అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

    వీరమహాదేవి‌గా సన్నిలియోన్

    వీరమహాదేవి‌గా సన్నిలియోన్

    పలు బాలీవుడ్ సినిమాలతో ఉత్తరాది ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన సన్నీ.. దక్షిణాది ప్రేక్షకులకు కూడా గ్యాలం వేసింది. అయితే ఈ సారి చరిత్రాక నేపథ్యంలో తెరకెక్కుతున్న వీరమహాదేవి రూపంలో కనిపించేందుకు సన్నీ రెడీ అవుతోంది. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. సినిమా ఆగిపోయిందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

    English summary
    Sunny Leone with selfie in bikini photo goes trending in Social media. She tweeted that Pulled this bikini after a long time! Time for a swim in a my private villa pool here in Jaipur! Gorgeous resort!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X