»   »  సన్నీ లియోన్ సూపర్ హాట్ మార్నింగ్స్... (వీడియో)

సన్నీ లియోన్ సూపర్ హాట్ మార్నింగ్స్... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శిల్పా శెట్టి, బిపాసా బసు లాంటి బాలీవుడ్ భామలు యోగా, ఫిట్ నెస్ పేరుతో డీవీడీలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సన్నీ లియోన్ కూడా ‘సన్నీ సూపర్ హాట్ మార్నింగ్స్' పేరుతో ఓ ఫిట్ నెస్ డీవీడీని లాంచ్ చేసింది. ప్రముఖ హెల్త్ గురు మిక్కీ మెహతా ఆధ్వర్యంలో సన్నీ లియోన్ వర్కౌట్స్ డీవీడీ రూపొందించారు.

 Sunny Sunny - The Workout Song

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘సూపర్ హాట్ సన్నీ మార్నింగ్స్' డీవీడీ విడుదల చేసారు. ఫిట్ నెస్ సాధించడంలో, అవగాహన పెంచుకోవడంలో ఈ డీవీడీ ఎంతగానో ఉపయోగ పడుతుందని సన్నీ లియోన్ వెల్లడించింది. ఈ డీవీడీ ప్రచారంలో భాగంగా సన్నీ సన్నీ వర్కౌట్ సాంగ్ యూట్యూబులో విడుదల చేసారు.

కాగా... యూట్యూబులో విడుదల చేసిన ఈ సాంగ్ తెలుగు సినిమా ‘కరెంటు తీగ' చిత్రంలోని సాంగును పోలి ఉందని, సేమ్ మ్యూజిక్ ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సాంగుపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
Introducing ‘Sunny Sunny – The Workout Song’ which features Darshan Raval & Rimi Nique. This is a precursor to the launch of ‘Super Hot Sunny Mornings’, an exclusive release by Times Wellness featuring Sunny Leone.
Please Wait while comments are loading...