»   » సూపర్ హాట్ పొటోలు: బూతు సినిమానే కదాఅని, బికినీ లో రెచ్చిపోయింది

సూపర్ హాట్ పొటోలు: బూతు సినిమానే కదాఅని, బికినీ లో రెచ్చిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: యమహా ఫాసినో మిస్‌ దివా- 2015 కిరీటాన్ని సొంతం చేసుకున్న మోడల్‌, నటి వూర్వశి రౌతెలా గుర్తుండే ఉండి ఉంటుంది.. 2013లో సన్నీ దేఓల్‌ నటించిన ''సింగ్‌ సాబ్‌ ద గ్రేట్‌'' సినిమాతో ఆమె బాలీవుడ్‌ తెరకు పరిచయమయ్యింది.

అయితే ఆ సినిమా వర్కవుట్ కాకపోవటంతో అప్పుడప్పుడూ చిన్న చిన్న వేషాలు వేస్తూ ఇప్పుడు బూతు సినిమా అని పేరు తెచ్చుకున్న ది గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాతో మన ముందుకు వస్తోంది. ఈ రోజే ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సందర్బంగా ఆమె రీసెంట్ గా దిగిన హాట్ ఫొటోలును మీకు అందిస్తున్నాం.

చిత్రం విషయానికి వస్తే... ఇటీవల బాలీవుడ్‌లో అడల్ట్‌ కామెడీ చిత్రాల జోరు పెరిగింది. హీరోలుగా ప్రేక్షకులకు పరిచయమున్న ఓ నటులు, తెర నిండుగా అందాలు ఆరబోసి కైపెక్కించే హీరోయిన్స్, కుర్రకారుకు కిక్కిచ్చే మసాలా జోకులు... ఇదీ అడల్ట్‌ కామెడీ చిత్రాలు నమ్ముకున్న సక్సెస్ స్క్రిప్టు.

వీలైనంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రాల్లో కొన్ని మంచి వసూళ్లే సాధించాయి. వాటిలో 'మస్తీ' సిరీస్‌ ముందు వరుసలో ఉంటుంది. 'మస్తీ', 'గ్రాండ్‌ మస్తీ' తర్వాత ఈ సిరీస్‌ నుంచి మూడో చిత్రంగా 'గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ' వస్తోంది. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.

ఈ చిత్రాన్ని మొదట ఈ నెల 22న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే విడుదలకు ముందే ఈ చిత్రం పైరసీ బారిన పడింది. దీంతో ఓ వారం ముందుగానే విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది రితేష్‌ నటించిన మూడో అడల్ట్‌ కామెడీ చిత్రమిది. ఇంతకు ముందు 'క్యా కూల్‌ హై హమ్‌ 3', 'మస్తీ జాదే'ల్లో నటించాడు రితేష్‌.

2004లో విడుదలైన 'మస్తీ'లో అజయ్‌ దేవగణ్‌, వివేక్‌ ఒబెరాయ్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, అఫ్తాబ్‌ శివదాసాని, జెనీలియా, లారా దత్తా లాంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.26 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 2013లో ఇంద్రకుమార్‌ దర్శకత్వంలోనే 'గ్రాండ్‌ మస్తీ' వచ్చింది.

వివేక్‌ ఒబెరాయ్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, అఫ్తాబ్‌ ఇందులోనూ ప్రధాన పాత్రల్లో కనిపించారు. రూ. 35 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.145 కోట్లు వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా సాధించిన విజయం మరిన్ని అడల్ట్‌ కామెడీ చిత్రాలు రావడానికి స్ఫూర్తినిచ్చిందని చెప్పొచ్చు.

ఉత్తరాఖండ్ కు చెందిన

ఉత్తరాఖండ్ కు చెందిన


ఈ సుందరి ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందింది

లాస్ట్ ఇయిర్

లాస్ట్ ఇయిర్

విశ్వ సుందరి 2015 పోటీకి ఆమె భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

 ఇంజినీరింగ్

ఇంజినీరింగ్

ఆమె తన కెరీర్ ని ఇంజినీరు అవ్వాలనుకున్నట్లు ప్లాన్ చేసుకుంది

ఐఐటీ కి కూడా

ఐఐటీ కి కూడా

ఆమె ప్రతిష్టాత్మకమైన ఐఐటి ఎగ్జామ్స్ కు కూడా హాజరైంది.

అయితే

అయితే

కానీ ఆమె చిన్నప్పటినుంచీ బ్యూటీ షోలులో పాల్గొంటూ వస్తోంది.

17 ఏళ్ల వయస్సులో

17 ఏళ్ల వయస్సులో

టీనేజ్ వయస్సులో ఆమె పాల్గొన్న ఓ బ్యూటీ షో ద్వారా ఆమెకు బాగా పాపులారిటీ వచ్చింది.

చైనాలో జరిగిన

చైనాలో జరిగిన

చైనాలో జరిగిన మిస్ టూరిజం 2011 లో ఆమె పాల్గొని క్వీన్ గా ఎంపికైంది.

సౌత్ కొరియాలో

సౌత్ కొరియాలో

అంతేకాదు సౌత్ కొరియాలో జరిగిన బ్యూటీ కంటెస్ట్ లో ఆమె మిస్ ఏషియన్ సూపర్ మోడల్ 2011 గా ఎంపికైంది.

యోయో సింగ్

యోయో సింగ్

ఆమె యోయో సింగ్ ఇంటర్నేషనల్ వీడియో ఆల్బమ్ లవ్ డోస్ లో కనిపించింది.

తర్వాత

తర్వాత

జూన్ 2015లో ఈ గ్రేట్ గ్రేండ్ మస్తీలో నటించటానికి సైన్ చేసింది.

మోస్ట్ ప్రామిసింగ్ డెబ్యూ

మోస్ట్ ప్రామిసింగ్ డెబ్యూ

ఆమె స్టార్ గిల్డ్ అవార్డ్ లలో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రానికి గానూ మోస్ట్ ప్రామిసింగ్ డెబ్యూ అవార్డ్ పొందింది.

సూపర్ స్టార్ ఆఫ్ టుమారో

సూపర్ స్టార్ ఆఫ్ టుమారో

ఆమె స్టార్ డస్ట్ వారి సూపర్ స్టార్ ఆఫ్ టుమారో 2014కు గానూ ఎంపికైంది.

జీఅవార్డ్ లు

జీఅవార్డ్ లు

ఆమె జీ సినీ అవార్డ్ లు ఫర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ నామినేషన్ కేటగిరిలో అవార్డ్ పొందింది.

మోస్ట్ ఎంటర్టైనింగ్ డెబ్యూ

మోస్ట్ ఎంటర్టైనింగ్ డెబ్యూ

బిగ్ స్టార్ ఎంటర్నైన్మెంట్ అవార్డ్ ల వారి మోస్ట్ ఎంటర్టైనింగ్ డెబ్యూ అవార్డ్ నిసైతం పొందింది.

ఇటిసి

ఇటిసి

ఇటిసి బాలీవుడ్ బిజినెస్ అవార్డ్స్ మోస్ట్ ప్రాఫిప్ బుల్ డెబ్యూ అవార్డ్ నిసైతం పొందింది.

దెయ్యంగా

దెయ్యంగా

ఇక ఈ గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రంలో ఆమె దెయ్యంగా కనిపించనుంది.

అమాయకత్వం

అమాయకత్వం

ఆమె పాత్ర దెయ్యమైనా బ్యూటీతో కలిసి అమాయకత్వంతో ఉంటుందని చెప్తోంది.

డామినేటింగ్

డామినేటింగ్

అలాగే ఈ చిత్రంలో తన పాత్ర ఓవర్ కంట్రోలింగ్ తో కూడిన డామినేటింగ్ పాత్ర అంటోంది.

కష్టమే కానీ

కష్టమే కానీ

టాలెంట్ కలిగిన టీమ్ తో పోటీ పడుతూ చేయటం కష్టమే కానీ చాలా ఎమోజింగ్ గా ఉందని అంటుంది.

క్యారక్టరైజేషన్, సహకారం

క్యారక్టరైజేషన్, సహకారం

తన పాత్ర క్యారక్టరైజేషన్స్ చాలా బాగా వచ్చిందని, తన కో స్టార్స్ రితీష్, ఒబరాయ్, అప్దాబ్ కూడా సహకరించారని చెప్పింది.

మసాలా

మసాలా


ఇంద్రకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం పూర్తి అడల్ట్‌ కామెడీ కాకపోయినా కాస్త ఎక్కువగానే మసాలా సన్నివేశాలున్నాయి.

English summary
Urvashi Rautela has surely got the oomph factor to make her fans drool with her stunning avatar! But before you hit the theatres this week, see these sizzling hot pictures of Ms Rautela, that prove she will surely be a treat for eyes in Great Grand Masti.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu