కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ విత్ విప్లవ జ్యోతి...(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: సీనియర్ తెలుగు సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ అభిమానుల సమక్షంలో శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగాయి. ఈ సందర్బంగా కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మలను అభిమానులు పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఇద్దరూ కలిసి బర్త్ డే కేక్ కట్ చేసారు.

ఈ సందర్భంగా 'విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు' పుస్తకం విడుదల చేసారు. కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' చిత్రం విడుదలై 40సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారంతో విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు పేరుతో పుస్తకాన్ని రూపొందించారు.

సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రాసిన ఈ పుస్తకంలో సీతారామరాజు చరిత్రకు సంబంధించిన అనేక విషయాల్ని పొందుపరిచారు. కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

కృష్ణ దంపతులకు పూలమాలతో...

కృష్ణ దంపతులకు పూలమాలతో...


ఆలిండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభిమానులు ఈ వేడుక నిర్వహించారు. కృష్ణ, విజయనిర్మలను పూలమాలతో సత్కరించారు.

కేక్ కట్ చేస్తూ...

కేక్ కట్ చేస్తూ...


అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేస్తున్న కృష్ణ. ఈ వేడుకలకు పలువురు సీనియర్ ఫ్యాన్స్ హాజరయ్యారు.

విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు' పుస్తకం

విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు' పుస్తకం


'విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు' పుస్తకం విడుదల చేసారు. కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' చిత్రం విడుదలై 40సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారంతో విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు పేరుతో పుస్తకాన్ని రూపొందించారు.

అభిమానులను ఉద్దేశించి

అభిమానులను ఉద్దేశించి


అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్న కృష్ణ. ఇన్నేళ్లుగా తమ ఫ్యామిలీ సినిమాలను ఆదరిస్తున్న అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అభిమానులతో...

అభిమానులతో...


విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు' పుస్తకం అభిమానులకు పంపిణీ చేస్తున్న కృష్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X