twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటోలు : సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలిండియా కృష్ణ మహేష్ బాబు ప్రజాసేవ సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కృష్ణ హాజరైన కేక్ కట్ చేసారు. ఆయన సతీమణి విజయ నిర్మల కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

    సూపర్‌ స్టార్‌ కృష్ణగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ.! ఈయన 1942వ సంవత్సరం మే 31వ తేదీన గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం అనే గ్రామంలో జన్మించారు. సినీరంగంలో మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న మనసున్న మనిషిగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు.

    దాదాపు 350 చిత్రాల్లో నటించిన కృష్ణ నటుడిగా మత్రమే కాకుండా, దర్శకడిగా, నిర్మాతగా కూడా రాణించి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో వీక్షించండి....

    ఫోటోలు : సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్

    సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు వేడుకలు

    ఫోటోలు : సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్

    ఆలిండియా కృష్ణ మహేష్ ప్రజా సేవ సంస్థ ఆధ్వర్యంలో కృష్ణ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

    ఫోటోలు : సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్

    ఈ కార్యక్రమంలో కృష్ణతో పాటు ఆయన సతీమని విజయనిర్మల కూడా పాల్గొన్నారు.

    ఫోటోలు : సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్

    1942వ సంవత్సరం మే 31వ తేదీన గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం అనే గ్రామంలో కృష్ణ జన్మించారు

    ఫోటోలు : సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్

    దాదాపు 350 చిత్రాల్లో నటించిన కృష్ణ నటుడిగా మత్రమే కాకుండా, దర్శకడిగా, నిర్మాతగా కూడా రాణించి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు.

    English summary
    Super star Krishna Birthday Celebrations. Siva Rama Krishna Ghattamaneni popularly known as Krishna, is an Indian film actor, director and producer known for his works in Telugu Cinema. He acted in more than 350 films in his career spanning over five decades and was one of the leading actors in the early 80's of the Telugu film industry. In 2008, he got a honorary doctorate by Andhra University. In 2009, the Government of India honoured him with the Padma Bhushan for his contributions to Indian Cinema. He was elected as a Member of Parliament for the Congress party in 1989.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X