twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్‌స్టార్ భారీ మల్టీ స్టారర్ సినిమా, ఆ హీరో జాయిన్ కాబోతున్నాడు!

    |

    కార్తీక్ సుబ్బరాజ్ గతంలో చిక్కడు దొరకడు, పిజ్జా తోపాటు పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ డైరెక్టర్ రజినీకాంత్ తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కళానిధిమారన్ సమర్పణలో మమ్మోత్ ప్రొడక్షన్ కంపెనీ ఈ తెరకెక్కించనుంది.

    సినీ ఇండస్ట్రీలో న్యూ టాలెంట్ ఫ్లో చాల స్పీడ్ గా ఉంది. టాలెంట్ ఉండే కొత్తా, పాత అని చూడకుండా అవకాశాలు ఇస్తున్నారు టాప్ హీరోలు. షార్ట్ ఫిలిమ్స్ తో సినీ టేకింగ్ నేర్చుకుని ఇప్పుడు సూపర్ స్టార్ ని డైరెక్ట్ చెయ్యబోతున్నాడు యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. విభిన్నమైన కథతో రజినీకాంత్ ను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు ఈ యువ దర్శకుడు.

    super star multistarrer film, that hero joining together!

    తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం 2.0, కాలా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాలా సినిమాను ఏప్రిల్ 27న విడుదల చెయ్యాలని మొదట భావించారు కాని తాజాగా వార్తా ప్రకారం జూన్ 7న సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. రజినీకాంత్, కార్తీక్ సుబ్బరాజు సినిమాను కళానిధిమారన్ సమర్పణలో మమ్మోత్ ప్రొడక్షన్ కంపెనీ ఈ తెరకెక్కించనుంది.

    ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు తమిళ్ హీరో విజయ్ సేతుపతి మరో పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్నీ సన్ ఫిక్చర్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. కార్తీక్ సుబ్బరాజ్ గతంలో చిక్కడు దొరకడు, పిజ్జా తోపాటు పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించడం జరిగింది.

    English summary
    'Pizza' director Karthik Subbaraju. Superstar Rajinikanth is Indian Cinema Superstar and it would be every director's dream to work with Rajini. Latest news that another hero joining in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X