ఫిల్మ్ ఫన్: నేనేం మారలేదు...

దానికి కృష్ణ గారు స్పందిస్తూ....డాన్స్ డైరక్టర్ శ్రీను ని పిలిచి "పాపం..బాపు గారు సాక్షి చేసి పదిహేనేళ్ళయింది కదా...నటనలో ఇంప్రూవ్ అయ్యుంటానని అనుకుని రెండో టేక్ అడుగుతున్నారు...నేను యేం మారలేదని హామీ ఇవ్వండి..." అని పకపకా నవ్వారుట. అలా తన పైన తనే సెటైర్ వేసుకునే గొప్పతనం ఉంది కనుకే ఇప్పటికీ ఆయనకి అభిమాన సంఘాలున్నాయి. అంతులేని క్రేజ్ ఉంది. దటీజ్ సూపర్ స్టార్...


Click it and Unblock the Notifications











