టాప్ 50 లో రజనీకాంత్

అనేక సందర్భాల్లో ఇండియా టుడే రజనీకాంత్ ను విమర్శిస్తూ ఆర్టికల్స్ ప్రచురించింది. ఇప్పుడు అదే పత్రిక రజనీకాంత్ సినిమా ప్రముఖుల్లో గొప్ప దాన కర్ణుడని అభివర్ణించింది. బాబా, కుశేలన్ వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద బోర్లా పడినప్పుడు కోట్లాది రూపాయలను పంపిణీదారులకు తిరిగి చెల్లించిన గొప్ప మనిషని కీర్తించింది. టాప్ 50 భారతీయుల్లో ఇండియా టుడే రజనీకాంత్ కు 28వ ర్యాంక్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











