భరత్ అనే నేను చిత్రంపై ఆసక్తిగా ఉన్న రజినీకాంత్.. త్వరలోనే!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. భరత్ అనే నేను చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మహేష్ ఫెర్ఫామెన్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రం గురించి తెలుసుకున్న రజినీకాంత్ త్వరలోనే చిత్రాన్ని చూడాలని ఆశ పడుతున్నారట. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించడంతో అందరిలోనూ ఆసక్తిని రేపింది.

భరత్ అనే నేను చిత్రాన్ని పొలిటికల్ డ్రామాగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతెరకెక్కించారు. దుర్గమహల్ ఫైట్ సీన్, ప్రెస్ మీట్ సన్నివేశం, వచ్చాడాయే సాంగ్ వంటి అంశాల గురించి అభిమానులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.

Superstar Rajinikanth wants to watch Bharat Ane Nenu movie

కాగా ఈ చిత్రంలో తమిళంలో రీమేక్ కాబోతోందంటూ ఊహాగానాలు కూడా మొదలైపోయాయి. ఈ చిత్రంపై తమిళ స్టార్ హీరోలందరి కన్ను పడ్డట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X