షాంపెన్‌ పొంగించి సురేఖవాణి కూతురు రచ్చ రచ్చ... అబ్బాయిలపై మద్యం చల్లుతూ..

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే బయట ప్రపంచానికి అంతగా తెలిసేది కాదు. హీరోయిన్స్, హీరోలు, ప్రముఖ నటుల గురించి మీడియాలో అనేక రకాల కథనాలు వస్తుండేవి. కానీ సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు అంతగా గుర్తింపు ఉండేది కాదు. నటీనటులు కూడా వారి పర్సనల్ విషయాలను బయటకు చెప్పుకునే వారు కాదు. సింపుల్ గా ప్రైవేట్ లైఫ్ ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం వలన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అలాంటి వారిలో సురేఖ వాణి కూడా ఉన్నారు తెలుగు తమిళ్ అని తేడాలేకుండా సౌత్ ఇండస్ట్రీలో అన్ని రకాల భాషలను టచ్ చేస్తున్న ఈ సీనియర్ నటి అప్పుడప్పుడు గ్లామర్ తో నెటిజన్లకు ఊహించని విధంగా షాక్ ఇస్తోంది. ఇక ఆమె కూతురు సుప్రీత కూడా ఏ రేంజ్ లో సర్ ప్రైజ్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రీసెంట్ గా ఆమె తన పుట్టినరోజు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది నిమిషాల్లోనే వైరల్ గా మారింది.

స్టార్ హీరోలందరితోను

స్టార్ హీరోలందరితోను


టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సురేఖ వాణి ఎలాంటి పాత్ర చేసినా కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండేలా నటిస్తుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరితోను తోనూ స్క్రీన్ షేర్ చేసుకునే కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పెద్ద సినిమాల్లో నటించింది అజిత్ కి జై విక్రమ్ హీరోల సినిమాల్లో కూడా ముఖ్యమైన పాత్రలో నటించే తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటుంది.

గ్లామర్ డోస్ పెంచుతూనే..

గ్లామర్ డోస్ పెంచుతూనే..

మంచి నటిగానే కాకుండా సురేఖ వాణి సినిమా ఇండస్ట్రీలో అందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఆమె ఉంటే ఆ రోజు షూటింగ్ లో ఎంతో సరదాగా ఉంటుందని ఇతర నటీనటులు కూడా పాజిటివ్ గా కామెంట్ చేస్తూ ఉంటారు. సురేఖ వాణి సోషల్ మీడియాను ఏ విదంగా వాడతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు స్టార్ హీరోయిన్ల తరహాలోనే గ్లామర్ తో అభిమానులకు సరికొత్త కిక్ ఇస్తుంటారు. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లో వైరల్ అవ్వడం కామన్. ఎప్పటికప్పుడు ఆమె గ్లామర్ డోస్ పెంచుతూనే ఉంది. వీలైనంత వరకు ఎవరు ఎన్ని నెగటివ్ కామెంట్స్ చేసినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. పాజిటివ్ మాటలతోనే ముందుకు సాగుతుంటారు.

మంచి స్నేహితులుగా..

మంచి స్నేహితులుగా..

సురేఖ వాణి కూతురు గురించి సోషల్ మీడియాలో అందరికీ తెలిసిందే. ఆమె కూడా రోజురోజుకీ ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూనే ఉన్నారు. ఒకవిధంగా సురేఖవాణి గ్లామర్ ను చూసిన తరువాత ఆమెకు పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది అంటే ఎవరు నమ్మరేమో. ఇద్దరూ ఒక తల్లి కూతురిలా కాకుండా మంచి స్నేహితులుగా కొనసాగుతూ ఉంటారు. ఒకరి పుట్టిన రోజు వేడుకలను మరొకరు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.

స్నేహితులతో పార్టీ

రీసెంట్ గా సురేఖ వాణి కూతురు సుప్రీత పుట్టినరోజు వేడుకలు కూడా చాలా గ్రాండ్ గా జరిగాయి. సాధారణంగా సుప్రీతో సురేఖ వాణి ఇద్దరు కూడా హాలిడేస్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. షూటింగ్ కు కొంత గ్యాప్ వచ్చినా కూడా లొకేషన్స్ చేంజ్ చేస్తూ హాలిడేస్ ప్రదేశాల్లో సరదాగా గడుపుతుంటారు. ఇక ఇంట్లో పుట్టిన రోజు వేడుక అనంతరం రీసెంట్ గా సుప్రిత తన స్నేహితులతో కూడా ఒక ప్రత్యేకమైన పార్టీ ని సెలబ్రేట్ చేసుకుంది ఆమె షాంపూ బాటిల్ పొంగించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. మద్యం బాటిల్ ను పొంగించి తన స్నేహితుల పై కూడా చల్లే ప్రయత్నం చేసింది.

Recommended Video

Megastar Chiranjeevi Birthday Wishes To Kaikala Satyanarayana ​| Filmibeat Telug
హాట్ గ్లామర్ ట్రీట్

హాట్ గ్లామర్ ట్రీట్


బర్త్ డే వేడుకల్లో సుప్రిత రచ్చ రచ్చ అనేలా ఎంజాయ్ చేసినట్లు అర్ధమవుతోంది. ఇక పుట్టినరోజు నాడు సుప్రీతో డ్రెస్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. లెగ్స్ అందాలను ఘాటుగా ప్రజెంట్ చేస్తూ అదిరిపోయే స్టిల్స్ కూడా ఇచ్చింది. కేవలం సుప్రిత మాత్రమే కాదు ఆమె తల్లి సురేఖ వాణి కూడా అలాంటి డ్రెస్ లోనే నెవ్వర్ బిఫోర్ అనేలా లెగ్స్ అందాలను సెక్సీ గా ప్రజెంట్ చేసింది. ఇక ఫోటోలు సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. ఇద్దరిలో తల్లి ఎవరు కూతురు ఎవరో అర్థం కావడం లేదని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారని కూడా ఓ వర్గం నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక సురేఖ వాణి ఒకవైపు కూతురుతో ఆనందంగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు రెగ్యులర్ సినిమాలతో బిజీగా ఉంటోంది. అంతేకాకుండా పలు రకాల వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ అందులో ముఖ్యమైన పాత్రల్లో కనిపించే ప్రయత్నం చేస్తోంది. అలాగే తమిళ్ లో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X