twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సురేఖ వాణీని ఆంటీ అనడం చాలా తప్పు.. మేడమ్ సార్ మేడమ్ అంతే..

    |

    సాధారణంగా హీరోయిన్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం అనేది చాలా కామన్. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా హవా పెరిగిపోయిందో హీరోయిన్స్ ని మించి పోయేలా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచేసుకుంటున్నారు. గత కొంత కాలంగా సురేఖ వాణీకి కూడా ఇన్స్టాగ్రామ్ లో భారీ స్థాయిలో క్రేజ్ దక్కుతోంది. ఆమె ఎలాంటి ఫొటో పోస్ట్ చేసిన కూడా వైరల్ గా మారుతోంది.

    రొటీన్ గా కాకుండా గ్లామర్ ఫోటోలతో పాటు

    రొటీన్ గా కాకుండా గ్లామర్ ఫోటోలతో పాటు

    ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు సురేఖవాణి తనకు సంబంధించిన గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన కూతురితో కలిసి దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంటుంది. ఇక రొటీన్ గా కాకుండా గ్లామర్ ఫోటోలతో పాటు ఎక్కువగా ట్రెడిషినల్ లుక్ లో కూడా దర్శనమిస్తుంటుంది. ఆ ఫొటోలపై ఓ వర్గం నెటిజన్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తే మరో వర్గం వారి నుంచి నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి.

    కూతురి కంటే అందంగా..

    కూతురి కంటే అందంగా..

    నెగిటివ్ కామెంట్స్ గురించి ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక రీసెంట్ గా చీరలో సరికొత్తగా దర్శనమిచ్చిన సురేఖ వాణీ నెటిజన్స్ నుంచి భారీ స్థాయిలో పాజిటివ్ కామెంట్స్ అందుకుంటోంది. ఇక నుంచి ఆమెను ఆంటీ అనడం కరెక్ట్ కాదేమో అనేలా ప్రశంసలు కురిపిస్తున్నారు. కూతురి కంటే కూడా మీరే చాలా అందంగా ఉన్నారని కూడా చెబుతున్నారు.

    మేడమ్ సార్ మేడమ్ అంతే..

    మేడమ్ సార్ మేడమ్ అంతే..

    నాభి అందాలు, సన్నని నడుముతో కుర్రాళ్లను కవ్విస్తున్న సురేఖ వాణీపై కొందరు కవితలు కూడా వదులుతుండగా మరికొందరు మాత్రం మేడమ్ సార్ మేడమ్ అనేలా అల్లు అర్జున్ డైలాగ్స్ వాడేస్తున్నారు. గతంలో చాలా రకాల ఫొటోలను పోస్ట్ చేసినప్పటికీ ఈ రేంజ్ లో అయితే క్రేజ్ అందుకోలేదు.

    Recommended Video

    Actress Surekha Vani Panchekattu Video Goes Viral
    కూతురు కూడా సినిమాల్లోకె..

    కూతురు కూడా సినిమాల్లోకె..

    ఇక యాక్టింగ్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళ తెలుగులో కొన్ని సినిమాలు చేస్తున్న సురేఖ వాణీ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కూతురిని కూడా హీరోయిన్ గా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు వస్తున్న రూమర్స్ పై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. నా కూతురు సుప్రియ ఎలాంటి కెరీర్ ని ఎంచుకున్నా కూడా తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని సినిమాల్లోకి వచ్చినా స్వాగతిస్తానని కూడా ఆమె వివరణ ఇచ్చారు.

    English summary
    There has been some news in the past that Surekhavani's daughter Supritha is making an entry into Tollywood soon. It was rumored that she would be playing the lead role in a young hero's movie. Rumors do not diminish despite Clarity's offer. Surekha Vani gave a description of her daughter's life. This resulted in a clarity on the Tollywood entry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X